Actress Raasi : అవన్నీ చూపించినా.. తన అది మాత్రం అస్సలు చూపించనన్న రాశి.. ఎందుకో తెలుసా..??

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 12, 2023, 1:00 pm

Actress Raasi : సీనియర్ నటి రాశి తెలుసు కదా. తను చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇప్పటికీ తను సినిమాల్లో నటిస్తోంది. దాదాపు 40 ఏళ్ల నుంచి తను సినీ ఇండస్ట్రీలో ఉంది. అప్పట్లో రాశి అందాన్ని చూసి జనాలు తట్టుకోలేకపోయారు అంటే తనది ఎంత అందమో అర్థం చేసుకోవచ్చు. తను చైల్డ్ ఆర్టిస్టు నుంచి హీరోయిన్ అయింది. ఆ తర్వాత తను ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సీరియళ్లలో నటిస్తోంది. నిజానికి.. రాశి అంటేనే గుర్తొచ్చేది తన ఎద అందాలు. అప్పట్లో తన ఎద అందాలతో పిచ్చెక్కించేది రాశి.

అసలు అప్పట్లో రాశి అందాన్ని చూసి స్టార్ హీరోలు కూడా తట్టుకోలేకపోయారు. అందుకే తనకు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం తనకు దక్కింది. అయితే.. నిజం సినిమాలో తను చేసిన క్యారెక్టర్ వల్ల తన సినిమా కెరీర్ మొత్తం నాశనం అయింది. ఎందుకంటే.. అప్పటి నుంచి తనకు అటువంటి క్యారెక్టర్లే వచ్చాయి. దీంతో తను చేయలేదు. అలా ఇండస్ట్రీకి కొన్నేళ్ల పాటు దూరం కావాల్సి వచ్చింది.

senior actress raasi disputes with telugu industry

senior actress raasi disputes with telugu industry

Actress Raasi : బొడ్డు, ఎద అందాలను మాత్రం ఆరబోసేది

అయితే.. రాశి తను నటించిన చాలా సినిమాల్లో బొడ్డు, ఎద అందాలను చూపించింది. కానీ.. తొడలను మాత్రం చూపించలేదు. రంగస్థలం సినిమాలో తన తొడలు చూపించాలన్నా కూడా ససేమిరా అన్నదట రాశి. దానికి కారణం… అప్పటికే తనకు పెళ్లి కావడం, ఈ సమయంలో తొడలు చూపించడం కరెక్ట్ కాదని.. రామ్ చరణ్ హీరో అయినా, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ అయినా రాశి మాత్రం తొడలు చూపించను అని ఖరాఖండిగా చెప్పేసిందట.

Breaking News 2

No bio available for this author.

  1. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  2. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  3. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  4. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  5. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

  6. "AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. త్వరలోనే ఆ పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం..?"

  7. "Chiranjeevi Srikanth Odela : చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఊరమాస్ బ్లాక్‌బస్టర్.. కథ వింటే పూనకాలే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp