
Did Sudigali Sudheer do this to become a hero
Sudigali Sudheer : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరోలలో ఒకడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కమెడియన్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన సుధీర్ తక్కువ టైంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. దీంతో బుల్లితెరపై కంటే ఎక్కువగా వెండితెరపై కనిపిస్తున్నాడు. ఒకప్పుడు కేవలం బుల్లితెరకే పరిమితం అయిన సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై అస్సలు కనిపించడం లేదు. వెండితెరపై ఎక్కువ కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతే కాదు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే సుడిగాలి సుధీర్ ఈమధ్య అస్సలు కనిపించడమే మానేశాడు. తాజాగా సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
Sudigali Sudheer faced lot of struggles
ఫారిన్ కంట్రీస్ లో షూటింగ్ కి వెళ్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ కి సంబంధించిన ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. సుధీర్ సినిమాలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డారు అంటూ అప్పట్లో జనాలు చెప్పుకువచ్చారు. అయితే కేవలం కష్టమే కాదు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి స్పెషల్గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. ఇంతవరకు ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు. అప్పట్లో సుధీర్ కి ఆఫర్లు బాగా వచ్చాయట. కానీ యాక్టింగ్ లో మనకు అంత అనుభవం లేదని అనిపించిన సుధీర్ కొన్నాళ్ల వరకు ఎటువంటి సినిమాలకు సైన్ చేయలేదు. వరుసగా సినీ ఆఫర్లు రావడంతో నటన నేర్చుకుని మరీ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నాడు.
Did Sudigali Sudheer do this to become a hero
ఏది ఏమైనా సుడిగాలి సుదీర్ హీరోగా ఎదగడం అందరికీ ఆదర్శం. ఎంతో కష్టపడితే గాని ఆ స్థాయికి వెళ్లలేరు. సుడిగాలి సుదీర్ పడ్డ కష్టం ఇప్పుడు ఆయనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియొ క్రేజ్ నడుస్తుంది. సుడిగాలి సుధీర్ కి కొంచెం సపోర్ట్ చేస్తే ఆ హీరోల స్థాయికి ఎదిగిపోతాడు అంటున్నారు అభిమానులు. మరీ టాలీవుడ్ లో హీరోగా సుడిగాలి సుధీర్ నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి. ఇకపోతే ఇటీవల సుడిగాలి సుధీర్ గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వరుసగా సినీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం సుధీర్ తను నటించబోయే నాలుగవ సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.