Mega Heroine : పెద్దగా ఉంటే ఒక రేటు.. చిన్నగా అయితే మరో రేటు.. మెగా హీరోయిన్ ముందు చూసేది అదేనట | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mega Heroine : పెద్దగా ఉంటే ఒక రేటు.. చిన్నగా అయితే మరో రేటు.. మెగా హీరోయిన్ ముందు చూసేది అదేనట

Mega Heroine : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. దాని కోసం చాలా కష్టపడాలి. కమిట్ మెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చాలా కష్టపడాలి. అవకాశాలు రావాలి. లేకపోతే కష్టమే. కానీ.. ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా డైరెక్టర్లకే రూల్స్ పెట్టింది. తాను పెట్టుకున్న రూల్స్ ను ఏమాత్రం బ్రేక్ చేయకుండా డైరెక్టర్లకే షాక్ ఇచ్చింది. అయితే.. ఆ కండిషన్స్ వల్ల తనకే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంతకీ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :4 January 2023,9:00 pm

Mega Heroine : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. దాని కోసం చాలా కష్టపడాలి. కమిట్ మెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చాలా కష్టపడాలి. అవకాశాలు రావాలి. లేకపోతే కష్టమే. కానీ.. ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా డైరెక్టర్లకే రూల్స్ పెట్టింది. తాను పెట్టుకున్న రూల్స్ ను ఏమాత్రం బ్రేక్ చేయకుండా డైరెక్టర్లకే షాక్ ఇచ్చింది. అయితే.. ఆ కండిషన్స్ వల్ల తనకే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా? డింపుల్ హయతి. ప్రస్తుతం తను హీరోయిన్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయింది. అయితే..

తను మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలో ఐటమ్ గర్ల్ గా నటించింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అవడానికి నానా తంటాలు పడింది. డింపుల్ హయతి దగ్గరికి ఏ మూవీ వచ్చినా కూడా తను ముందు కథ విని.. కథలో తన పాత్ర ఎంత మేరకు ఉంటుందో చూస్తుందట. స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటే ఒక రెమ్యునరేషన్ అడుగుతుందట. తక్కువ టైమ్ ఉంటే.. మరో రెమ్యునరేషన్ అడుగుతుందట డింపుల్ హయతి. ఇలా.. తన పాత్ర పరిధి మేరకు.. ఐటెమ్ సాంగ్ కు కూడా ఒక లెక్క ఉంటుందట. నిజానికి అవకాశాలు లేకపోతే కొందరు స్టార్ హీరోయిన్లు అయినా సరే రెమ్యునరేషన్ తగ్గిస్తారు.

dimple hayathi will check all before signing to movie

dimple hayathi will check all before signing to movie

Mega Heroine : ఐటెమ్ సాంగ్ కూ ఓ రేట్

కానీ.. డింపుల్ మాత్రం అవకాశాలు లేకపోయినా కూడా రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటోంది. స్టార్ హీరోయిన్ కాకపోయినా ఇప్పటికీ అదే రూల్ ను కంటిన్యూ అవుతూ.. డైరెక్టర్లకు షాక్ ఇస్తోంది. తన పాత్ర నిడివి మేరకే తను రెమ్యునరేషన్ ను అప్పటికప్పుడు డిసైడ్ చేస్తోంది ఈ మెగా హీరోయిన్. వామ్మో… అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి కానీ.. ఇలా అవకాశాలు లేకపోయినా ఇలాంటి రూల్స్ పెడితే కష్టమే అంటూ డిపుల్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది