Star Hero : నీకు ఎవ్వరు దొరకలేదా నాయనా.. పోయి పోయి మెగా హీరోయిన్ పై పడ్డావు.. నీ ఖేల్ ఖతమే అంటున్న నెటిజన్లు

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 17, 2022, 4:40 pm

Star Hero : తెలుగు యువ నటుడు సందీప్ కిషన్ తెలుసు కదా. తీసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. నిజానికి ఇండస్ట్రీలో డేటింగ్ అనేది కామనే అయినా.. హీరోలు, హీరోయిన్లు కలిసి డేటింగ్ చేస్తే మాత్రం దాన్ని జనాలు పెంట పెంట చేస్తారు. రచ్చ రచ్చ చేస్తారు. ప్రస్తుతం  ఈ ఆరోపణలు వచ్చేది సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కసండ్రా మీద. రెజీనా కూడా తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే..

తను చేసిన సినిమాల కన్నా కూడా తను చేసే పనుల వల్లనే రెజీనా ఎక్కువగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఇప్పటికే ఆమె ఇద్దరు హీరోలతో డేటింగ్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఒకరు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాగా.. మరో హీరో సందీప్ కిషన్. అసలే.. మెగా హీరోయిన్.. తనతో సందీప్ కిషన్ కూడా డేటింగ్ చేస్తున్నాడని చెబుతున్నారు. ఎందుకంటే.. సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యాక రెజీనా.. సందీప్ కిషన్ తో ఎక్కువగా కలిసి తిరిగిందనే వార్తలు వస్తున్నాయి.

tollywood hero sundeep kishan interested in mega heroine

tollywood hero sundeep kishan interested in mega heroine

Star Hero : సాయి ధరమ్ తేజ్ కెరీర్ ను నాశనం చేసింది రెజీనానే అంటున్న నెటిజన్లు

సాయి కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే రెజీనా అతడిని పట్టుకుందని.. ఆ తర్వాతే ఆయన కెరీర్ తుస్సు మంటూ కిందికి పోయిందని.. సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయ్యాక.. రెజీనా అతడిని పెద్దగా పట్టించుకోలేదని.. ఇప్పుడు ఏకంగా సందీప్ తో డేట్ చేస్తోందని.. ఇలా అయితే సందీప్ కెరీర్ కూడా ప్రశ్నార్థకంలో పడ్డట్టే అని అంటున్నారు. చూద్దాం మరి సందీప్, రెజీనా డేటింగ్ ఎంత దూరం వెళ్తుందో?

Breaking News 2

No bio available for this author.

  1. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  2. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  3. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  4. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  5. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  6. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  7. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp