Divi Vadthya : చేతులు పైకెత్తి మరీ అందాల విధ్వంసం సృష్టించిన దివి..!
ప్రధానాంశాలు:
Divi Vadthya : చేతులు పైకెత్తి మరీ అందాల విధ్వంసం సృష్టించిన దివి..!
Divi Vadthya : నటి దివి బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది . అంతకుమందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చింది. మహేష్ బాబు ‘మహర్షి’, చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ అల్లు అర్జున్ ‘పుష్ప-2’వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ ఎందుకో క్లిక్ కాలేదు.

Divi Vadthya : చేతులు పైకెత్తి మరీ అందాల విధ్వంసం సృష్టించిన దివి..!
Divi Vadthya : అందం అదిరింది..
ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం చూస్తోంది ఈ తెలుగు అందం. దివి ఆ మధ్య హీరోయిన్‌గా లంబసింగి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. రవితేజ సినిమాలో ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ సినిమా నుంచి నన్ను తొలగించారని చెప్పి ఇటీవల బాధపడింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.
సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. దివి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో చేతులు పైకెత్తి మరి రచ్చ చేస్తుంది. దివి పిక్స్ చూస్తే నోరెళ్లపెట్టడం ఖాయం.