Divi Vadthya : వామ్మో.. దివి అందాలతో తెగ మత్తెక్కిస్తుందిగా.. మాములు అరాచకం కాదు ఇది..!
ప్రధానాంశాలు:
Divi Vadthya : వామ్మో.. దివి అందాలతో తెగ మత్తెక్కిస్తుందిగా.. మాములు అరాచకం కాదు ఇది..!
Divi Vadthya : బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్‌కు చెందిన దివికి చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. ఎంటెక్ పూర్తి చేసిన అనంతరం ఆమె అవకాశాల కోసం ట్రై చేశారు. తొలుత మోడలింగ్ వైపు వెళ్లిన ఆమె.. తొలిసారిగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షిలో ఓ సీన్‌లో తళుక్కున మెరిసింది.

Divi Vadthya : వామ్మో.. దివి అందాలతో తెగ మత్తెక్కిస్తుందిగా.. మాములు అరాచకం కాదు ఇది..!
Divi Vadthya కాక రేపుతుందిగా..
దివి తల్లి, అన్నయ్య ఇద్దరూ డాక్టర్సే. దివి ఎంటెక్ పూర్తి చేసి ఇష్టమైన సినిమాల్లోకి అడుగుపెట్టడానికి వీలుగా మోడలింగ్ వైపు వెళ్లారు. మోడల్‌గానే తన పాకెట్ మనీ సంపాదించుకునేది. అలా తొలిసారిగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షిలో ఓ సీన్‌లో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలతో పాటు కొన్ని కవర్ సాంగ్స్‌లోనూ యాక్ట్ చేసింది.
దివి ఈ మధ్య సోషల్ మీడియాలో చేసే సందడి పీక్స్‌లో ఉంటుంది.మోడ్రన్ డ్రెస్సులోనైనా, చీరకట్టులోనైనా ఎలాంటి దుస్తుల్లోనైనా సరే ఈమె అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ఈ భామ బొడ్డు అందాలు చూపిస్తూ కాక రేపుతుంది. దివిని ఇలా చూసి కుర్రకారు మైమరిచిపోతున్నారు. ఏమందం ఇది అంటూ కామెంట్ చేస్తున్నారు. దివి రీసెంట్‌గా అల్లు అర్జున్ – సుకుమార్‌ల పుష్ప 2 లోనూ, డాకు మహారాజ్‌లో నందమూరి బాలకృష్ణకు అనుచరురాలిగానూ నటించి మెప్పించింది.