do you know who is the next guest in balayya unstoppable
Unstoppable : నందమూరి నట సింహం బాలకృష్ణ ఓ వైపు హీరోగానే కాకుండా మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫాంలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాంనకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలతోనే కాకుండా ఈ సెలెబ్రిటీల షో ద్వారా నందమూరి ఫ్యాన్స్‌కు కిక్కు మీద కిక్కు ఇస్తున్నారు. ఓన్లీ ‘ఆహా’ స్ట్రీమింగ్‌లో వచ్చే ఈ షో ప్రేక్షకుల నుంచి మంది ఆదరణను పొందినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకనిర్మాతలను సీనియర్, జూనియర్ అనే తేడా అందరినీ బాలయ్య బాబు ఇంటర్వ్యూ చేయనున్నారు. తనదైన పంచులతో వారి ఉర్రూత లూగిస్తున్నారు.
ఈ ప్రోగ్రాంలో ఇప్పటికే సీనియర్ నటులు మోహన్ బాబు ఆయన కూతురు వచ్చి సందడి సందడి చేశారు. సెకండ్ ఎపిసోడ్‌లో యాక్టర్ నేచురల్ స్టార్ నాని హాజరవ్వగా బాలయ్య బాబు తన పంచులతో నానిని ఓ ఆటాడుకున్నాడు.అయితే, ఈ మధ్య అఖండ షూటింగ్‌లో భాగంగా బాలకృష్ణ చేతికి చిన్న గాయం అయ్యింది. చికిత్స అనంతరం ఆయన ఫిట్ అయ్యారు. ప్రస్తుతం బాలయ్య బాబు మరో ఎపిసోడ్ షూట్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు ఆహా టీం ప్రకటించింది.
do you know who is the next guest in balayya unstoppable
బాలయ్య బాబు కోలుకున్నాక తీస్తున్న ఎపిసోడ్ అదిరిపోయి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఆహా బృందం ఆలోచన చేసిందట.. షో భారీ హిట్ అయ్యేందుకు హాస్య బ్రహ్మ బ్రహ్మనందంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా తీసుకురావాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు వారు కూడా ఓకే చెప్పారట.. ఈ షో టెలికాస్ట్ అవ్వడమే తరువాయి. ఎన్ని వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక బాలయ్య బాబు నటించిన‘అఖండ’ మూవీ డిసెంబర్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా, బోయపాటి, బాలయ్య బాబు కాంబోలో హ్యాట్రిక్ హిట్ పడుతుందా లేదా వేచిచూడాలి.
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
This website uses cookies.