Eesha Rebba : బాబోయ్ తెలుగ‌మ్మాయి గ్లామ‌ర్ డోస్ పంచుతూనే, విన్యాసాల‌తో అద‌ర‌గొడుతుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: January 30, 2022, 7:40 am

Eesha Rebba : అందాల ముద్దుగుమ్మ‌ ఈషా రెబ్బా టాలీవుడ్ లో తనదైన మార్క్ ప్రదర్శిస్తోంది. చూడ చక్కనైన రూపంతో ఆకట్టునే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటోంది. ఈషా రెబ్బా అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమాల్లో కూడా ఈషా సత్తా చాటుతోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. కనిపించినా, సాంప్రదాయ లుక్ లో మెరిసినా ఈషా అందానికి ముగ్దులు కావలసిందే. సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈషా తాను అంద‌చందాల‌తోనే కాకుండా విన్యాసాల‌తోను అద‌ర‌గొడ‌తాన‌నే హింట్ ఇచ్చింది.

ఈషా తాజాగా ప‌లు విన్యాసాలు చేస్తూ గ్లామ‌ర్ లుక్‌లో అద‌ర‌గొట్టింది. ఈషా స్ట‌న్నింగ్ లుక్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. ఏమందం ఈషా అంటూ అంద‌రు ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అంతేకాదు త‌న విన్యాసాల‌ని కూడా ప్ర‌శంసిస్తున్నారు. తెలుగమ్మాయిగా ఈషా రెబ్బా మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది.గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.

Eesha Rebba stunning look to fans

Eesha Rebba stunning look to fans

Eesha Rebba : ఈషా మ‌తులు పోగొడుతుందిగా..!

సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. చూపు తిప్పుకోలేని విధంగా అచ్చ తెలుగు వనిత వలె ఈషా అందంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp