Srimukhi : రొమాన్స్‌తో రెచ్చిపోతోన్న ఇమాన్యుయేల్.. శ్రీముఖి కూడా తగ్గట్లే

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 25, 2022, 12:30 pm

Srimukhi : బుల్లితెరపై ఏ షోను తీసుకున్నా అందులో లవ్ స్టోరీ, ప్రేమ ట్రాకులు ఇవే కనిపిస్తుంటాయి. ఎవరో ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు క్రియేట్ చేయాలి.. ఆ మ్యాజిక్‌ను జనాలు నమ్మేట్టు చేయాలి. తద్వారా టీఆర్పీని రాబట్టుకోవాలి. అలా మొత్తానికి షోలను హిట్ చేసేయాలి. అయితే ఇప్పుడు కొత్తగా మొదలైన జాతి రత్నాలు షోలోనూ ఇదే కాన్సెప్ట్‌ను పట్టుకున్నట్టున్నారు.కొత్తగా వచ్చిన లేడీ స్టాండప్ కమెడియన్లతో ట్రాకులు నడిపిస్తున్నారు.

తాజాగా వదిలిన ప్రోమోలో ఇమాన్యుయేల్ రెచ్చిపోయాడు. శ్రీముఖి, నూకరాజులు కూడా తగ్గడం లేదు. లేడీ కమెడియన్ రావడం, ఇమాన్యుయేల్‌కు ఐ లవ్యూ అని చెప్పడం, అతను తెగ మురిసిపోవడం, బ్యాక్ గ్రౌండ్‌లో సాంగ్ వేసుకోవడం జరిగింది. ఇక మరో వైపు నూకరాజు, శ్రీముఖిలు రొమాన్స్‌లో తేలారు.చేతిని పట్టుకుని నూకరాజు తిప్పేశాడు. పేషెంట్‌లా తిరుగుతున్నావ్ ఏంటని శ్రీముఖి మీద కౌంటర్ వేశాడు నూకరాజు. అనంతరం శ్రీముఖి, ఇమాన్యుయేల్ కలిసి రొమాన్స్ చేసేశారు.

Emmanuel And Srimukhi In Jathi Ratnalu Latest Promo

Emmanuel And Srimukhi In Jathi Ratnalu Latest Promo

ఇమాన్యుయేల్ అయితే ఏకంగా మోకాళ్ల మీద నిల్చున్నాడు. శ్రీముఖి వచ్చి తన తొడల మీద కూర్చుంటుందని భావించాడో ఏమో గానీ అది మాత్రం అంతగా జరగలేదు. మొత్తానికి జాతి రత్నాలు షోను మాత్రం బాగానే నడిపస్తున్నారు.పంచ్ ప్రసాద్, ఇమాన్యుయేల్, నూకరాజు, నూకరాజు కోడలు పిల్ల, శ్రీముఖి కలిసి జాతి రత్నాలు షోను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది నిజంగానే పటాస్ షోలా క్లిక్ అయితే మాత్రం వీళ్ల రేంజ్ మరింత పెరుగుతుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp