
Emmanuel Counter On Varsha In Jabardasth
Varsha జబర్దస్త్ షోలో జోడిల హవా ఎలా కొనసాగుతోందో అందరికీ తెలిసిందే. సుధీర్ రష్మీ జోడి గత ఎనిమిదేళ్లుగా జనాలను అలరిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు కొత్తగా వర్ష ఇమాన్యుయేల్ Varsha జంట పుట్టుకొచ్చింది. అయితే ఈ జంటతో జబర్దస్త్ టీం చేసే కొన్ని ఎక్స్ ట్రా స్కిట్ల వల్ల నెగెటివ్ ఇమేజ్ వస్తోంది. ఈ జోడి మధ్య ఏదో ఉందని క్రియేట్ చేసేందుకు టీం మొత్తం నానా కష్టాలు పడుతోంది. అయితే ఈ జంట పేరు మాత్రం జనాల్లోకి బాగానే వెళ్లింది. కానీ మొదట్లో ఉన్నంత క్రేజ్ మాత్రం ఇప్పుడు లేదు. మొన్నీ మధ్య పెళ్లితో డ్రామాలు ఆడటంతో ఉన్న పరువు మొత్తం పోయినట్టైంది.
Emmanuel Counter On Varsha In Jabardasth
శ్రీదేవీ డ్రామా కంపెనీ కోసం ఇమాన్యుయేల్ వర్ష Varsha పెళ్లి అనే డ్రామా ఆడారు. దీని కోసం వర్ష కూడా బాగానే ప్రమోషన్స్ చేసింది. వర్ష తనకు పెళ్లి అయినట్టుగా ఉంగరం, తాళి బొట్టులను సోషల్ మీడియాలో షేర్ చేయడం, దాన్ని కూడా షో కోసం ప్రమోషన్స్‌లా వాడుకోవడం చూసి అందరూ వర్షను ఏకిపారేశారు. అలా ప్రతీ సారి పెళ్లి డ్రామాలు ఆడటం, పెళ్లిపై స్కిట్లు వేయడంతో నెటిజన్లు అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా వర్ష, ఇమాన్యుయేల్ ఓ స్కిట్ వేశారు.ఈ వారం ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో వర్ష Varsha , ఇమాన్యుయేల్ భార్యభర్తలుగా నటించారు.
Emmanuel Counter On Varsha In Jabardasth
ఏమో ఈ రోజు ముగ్గు వేయలేదు ఎందుకు అని వర్ష Varsha ను అడుగుతాడు ఇమాన్యుయేల్. వాడు రాలేదా? అందుకే వేయలేదా? వాడు వస్తే ముగ్గు వేసి ముగ్గులోకి దించుదామని అనుకుంటున్నావా ఎవడు వాడు? అని ప్రశ్నిస్తాడు. పద్దతి చీర కడితే ఎలా ఉంటుందో అదే నేను అని వర్ష అమాయకంగా అంటుంది. పద్దతికి చీర అంట అని ఇమాన్యుయేల్ ఎగతాళి చేస్తాడు. అలా వర్షను వెనక్కి తిప్పి ఆ జాకెట్ గురించి కామెంట్ చేశాడు. వెనకాల మొత్తం ఓపెన్ చేసి ఉండటంతో.. ఇదెంటి ఎవరైనా జాకెట్ వెనకాల చిన్న కిటికీలను పెట్టుకుంటారు.. నువ్వెంటే 70mm తెర పెట్టావ్ అని ఎక్స్ పోజింగ్ మీద కౌంటర్ వేశాడు.
ఇది కూడా చదవండి ==> రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వచ్చా వర్షిణి.. వైరల్ వీడియో
ఇది కూడా చదవండి ==> కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరోలు నిజంగా అలాంటివారా..!
ఇది కూడా చదవండి ==> కార్తీకదీపంలో డాక్టర్ బాబుకు అలా చాన్స్ వచ్చిందా?.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..!
ఇది కూడా చదవండి ==> కత్తి మహేష్ అందుకే చనిపోయాడా.. ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగింపుపై అనుమానాలు..!
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.