Esther Anil : ఎద అందాలతో పిచ్చేక్కిస్తున్న దృశ్యం పాప.. షాక్‌లో నెటిజన్స్

 Authored By prabhas | The Telugu News | Updated on :10 August 2022,7:40 pm

Esther Anil : సినిమాల ఇండస్ట్రీలో ఒక్కొసారిగా అద్బుతాలు జరుగుతుంటాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నటీనటులు ఒక్కసారిగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అయితే, అదంతా ఈజీ కాదు. దాని వెనుక ఎంతో కష్టం, ఎన్నో అవమానాలను కూడా భరించాల్సి వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్‌కు అయితే చాలా కష్టం. వారికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతుంటాయి.కొందరు బాల నటులుగా గుర్తింపు పొంది ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు.అలా క్లిక్ అయిన వారిలో శ్రీదేవి మినహా పెద్దగా ఎవరూ కనపించరు.

తాజాగా మరో బాల నటి ప్రస్తుతం హీరోయిన్‌గా ట్రై చేస్తుంది. అందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా ఆ బాలనటి ఈవిడేనా అని నోరెళ్ల బెడుతున్నారు.ఆమె మరెవరో కాదు దృశ్యం సినిమాలో కనిపించే చిన్నపాప.. కన్నడ ఇండస్ట్రీలో అప్ క‌మింగ్ హీరోయిన్ ‘ఎస్తేర్ అనిల్’ట్రై చేస్తోంది. ఎస్తేర్ స్కూల్‌కు వెళ్లే సమయంలోనే బాల‌న‌టిగా వ‌రుసగా కొన్ని సినిమాల్లో అవ‌కాశాలు వచ్చాయి. మొదటి సినిమా తర్వాత.. రెండో సినిమా ఓరునాల్‌లో మెగాస్టార్ మోహ‌న్ లాల్ తో క‌లిసి న‌టించింది. ఎస్తేర్ న‌ట‌న‌కు అవ‌కాశాలు వ‌స్తున్నాతన కంటూ ఒక గుర్తింపు తీసుకువ‌చ్చిన చిత్రం అంటే జీతు జోసేఫ్ డైరెక్షన్ లో వచ్చిన మల‌యాళ సినిమా ‘దృశ్యం’.

Drishyam little actor Esther Anil beautiful looks viral

Drishyam little actor Esther Anil beautiful looks viral

ఈ సినిమా తెలుగులో అదే పేరుతో తెలుగులోనూ రీమేక్ కాగా, త‌మిళ్‌లో క్షణం అనే పేరుతో రీమేక్ అయింది. ఈ సినిమాల్లో హీరో చిన్న కూతరుగా నటించిన ఎస్తేర్ అనిల్ ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్‌గా ట్రై చేస్తోంది. అందుకోసం లేటెస్ట్‌గా జరిపిన ఫోటో షూట్‌కు నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఆ పాపే ఈమెనా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో మెరున్ కలర్ రవికలో ఎస్తేర్ అనిల్ తన ఎద అందాలను చూపిస్తూ పాలతో కడిగిన ముత్యంలా దర్శనమిస్తోంది.నడుము అందాలే కాకుండా,తన వీపును చూపిస్తూ హీరోయిన్లకు తాను ఏమాత్రం తీసిపోను అని చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఎస్తేర్ అనిల్ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.ఈ ఫోట్ షూట్ వలన ఎన్ని అవకాశాలు వస్తాయో వేచిచూడాల్సిందే.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి