Faria Abdullah : నాటు స్టెప్పులతో చెలరేగిపోయిన ఫరియా అబ్దుల్లా… తొడలు మొత్తం కనిపించేస్తున్నాయి వీడియో వైరల్..!!
Faria Abdullah : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన “జాతి రత్నాలు” ద్వారా బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. పొడవైన కాళ్లతో… సొగసైన గ్లామర్ తో అందం అమాయకత్వం కలబోసిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాలో నటనతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. “జాతి రత్నాలు” ద్వారా ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించింది.
కరోనా లాంటి కష్ట సమయంలో విడుదలైన ఈ సినిమా.. అందరిని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. సినిమా విజయం సాధించటంతో…ఫరియా అబ్దుల్లాకీ ఇంకా అవకాశాలు వచ్చేస్తాయని అందరూ అనుకున్నారు. “జాతి రత్నాలు” తర్వాత అమ్మడు పరిస్థితి చూస్తే అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత నాగార్జున మరియు నాగచైతన్య నటించిన “బంగార్రాజు” సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. “బంగార్రాజు” సినిమా తర్వాత
సంతోష్ శోభన్ తో కలిసి ఓ సినిమా చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు తర్వాత ఇప్పటివరకు మరో సినిమా ఫరియా అబ్దుల్లా నుండి రాలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంది. నిత్యం రకరకాల గ్లామర్ ఫోటోలతో పాటు డాన్సింగ్ వీడియోలను పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంది. తాజాగా ఫరియా అబ్దుల్లా… ఓ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. వైట్ డ్రెస్సులు తొడలు కనిపించేలా… నడుము ఊపుతూ ఫరియా అబ్దుల్లా… అదరగొట్టే స్టెప్పులు వేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
