Faria Abdullah : పెళ్లి కాకుండా త‌ల్లి కాబోతున్న జాతి ర‌త్నాలు బ్యూటీ.. ఆమె నిర్ణ‌యానికి షాక్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Faria Abdullah : పెళ్లి కాకుండా త‌ల్లి కాబోతున్న జాతి ర‌త్నాలు బ్యూటీ.. ఆమె నిర్ణ‌యానికి షాక్..!

Faria Abdullah : జాతిర‌త్నాలు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ఫ‌రియా అబ్ధుల్లా.తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చూసేందుకు చాలా పొడవుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ చాలా అమాయ‌క‌పు చూపులు చూస్తూ అంద‌రిని త‌న బుట్ట‌లో ప‌డేసుకుంటుంది. తొలి సినిమా మంచి హిట్ అయిన కూడా ఫ‌రియా అబ్ధుల్లాకి పెద్ద‌గా అవ‌కాశ‌లు రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా లో చిన్న పాత్ర పోషించింది. బంగార్రాజు, […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 May 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Faria Abdullah : పెళ్లి కాకుండా త‌ల్లి కాబోతున్న జాతి ర‌త్నాలు బ్యూటీ.. ఆమె నిర్ణ‌యానికి షాక్..!

Faria Abdullah : జాతిర‌త్నాలు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ ఫ‌రియా అబ్ధుల్లా.తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చూసేందుకు చాలా పొడవుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ చాలా అమాయ‌క‌పు చూపులు చూస్తూ అంద‌రిని త‌న బుట్ట‌లో ప‌డేసుకుంటుంది. తొలి సినిమా మంచి హిట్ అయిన కూడా ఫ‌రియా అబ్ధుల్లాకి పెద్ద‌గా అవ‌కాశ‌లు రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా లో చిన్న పాత్ర పోషించింది. బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రావణాసుర వంటి సినిమాలు చేసింది. కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయినట్లుగా మరే సినిమా ఆడలేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం అస్సలే తగ్గట్లేదు. వరసుగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ లో ముందుకు సాగుతున్న ఈమె.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Faria Abdullah : ఫ‌రియా ఏంటి ఈ నిర్ణ‌యం?

ఎప్పటికప్పుడు తన అందాల‌కి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ర‌చ్చ లేపుతుంటుంది.అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ… అంతకు మించిన ఫోజులు పెడుతూ ఫొటోలు దిగి వాటిని నెట్టింట షేర్ చేస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. రీసెంట్‌గా ఫ‌రియా న‌టించిన ఆ ఒక్క‌టి అడ‌క్కు సినిమా విడుద‌లైంది. ఈ సినిమా కూడా ఆమెకి పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ స‌మయంలో వ్యక్తిగత జీవితం గురించి ఫరియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాకు వివాహ వ్యవస్థ మీద పెద్దగా నమ్మకం లేదు. పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలని అనుకోవడం లేదు. పెళ్లి అయితే అవుతుంది లేకుంటే లేదు. పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన చేయ‌డం లేదు అంటూ ఖరాఖండీగా చెప్పేసింది.

Faria Abdullah పెళ్లి కాకుండా త‌ల్లి కాబోతున్న జాతి ర‌త్నాలు బ్యూటీ ఆమె నిర్ణ‌యానికి షాక్

Faria Abdullah : పెళ్లి కాకుండా త‌ల్లి కాబోతున్న జాతి ర‌త్నాలు బ్యూటీ.. ఆమె నిర్ణ‌యానికి షాక్..!

పిల్లలు అంటే నాకు ఇష్టం. పిల్లల్ని ఎలాగైనా కనొచ్చు. వాళ్ళను మంచిగా పెంచేందుకు తండ్రి బాధ్యతగా ఉండాలి. నాకు మ్యారేజ్ కాన్సెప్ట్ అంటేనే భయం వేస్తుంది… అని ఫరియా చెప్ప‌డంతో ఆమె పెళ్లి కాకుండానే త‌ల్లి అవుతుందా ఏంటి అని కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగు అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వ‌చ్చాయి కాబ‌ట్టి మ‌గ‌వాళ్లు ఎవ‌రు లేకుండా ఫ‌రియా త‌ల్లి అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది