Faria Abdullah : చిట్టి కూడా బ్లాస్ట్ అవుతుందే.. దిండు అడ్డు పెట్టుకుని మరీ.. తట్టుకోవడం కష్టం బాబోయ్..!
Faria Abdullah : హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్ధుల్లా జాతిరత్నాలు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో చిట్టి పాత్రలో అమ్మడి నటకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. త్వరలో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాతో వస్తున్న ఫరియా అబ్ధుల్లా తన హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లని నిద్రపోనివ్వడం లేదు. బ్లాక్ కాస్టూం లో ఎద అందాలు కనిపించకుండా దిండుతో కవర్ చేసి హాట్ లుక్స్ తో చంపేస్తుంది ఈ బ్యూటీ.
ఫరియా అటెంప్ట్ కి క్లీన్ అవుతున్నారు ప్రేక్షకులు. తెలుగులో చేసింది ఒక సినిమానే అయినా అమ్మడికి యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. మంచి హైట్.. ఫిజిక్.. పర్ఫెక్ట్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయిన ఈ భామ లేటెస్ట్ గా తన హాట్ లుక్స్ తో ప్రేక్షకులకి షాక్ ఇచ్చింది. లుక్స్ మాత్రమే కాదు సినిమాల్లో అలాంటి సీన్స్ లో కూడా నటించేందుకు సిద్ధమే అంటూ హింట్ ఇచ్చేస్తుంది.

faria abdullah latest pics on twitter
ఓ విధంగా చిట్టి చేస్తున్న ఈ స్కిన్ షో ఆమెకు ఖచ్చితంగా మరింత మైలేజ్ పెంచుతుందని చెప్పొచ్చు. తెలుగు అమ్మాయి అయిన ఫరియా ఈ రేంజ్ లో రెచ్చిపోతుంది అంటే ఖచ్చితంగా అమ్మడి మైండ్ లో తాను స్టార్ అవ్వాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిందని చెప్పొచ్చు. లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమా హిట్ అయితే మరికొన్ని ఆఫర్లు అమ్మడికి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో చిట్టి తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందని చెప్పొచ్చు.