
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ రెండు సర్జరీలు పూర్తి.. ఆయన డైటే కాపాడింది..!
Saif Ali Khan : బాలీవుడ్ Bollywood స్టార్ సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan మీద గత రాత్రి దుండగుల దాడి తెలిసిందే. దాదాపు కత్తిపోట్లతో ఆయన్ను ముంబై లీలా వతి హాస్పిటల్ mumbai lilavati hotel లో జాయిన్ చేయించారు. సైఫ్ ఆరోగ్య పరిస్థితి ఏంటని అందరు ఆందోళనగా ఉన్నారు. ఐతే ఇప్పటికే ఆయనకు surgery కాస్మొటిక్, న్యూరో సర్జరీలు ముగిశాయని తెలుస్తుంది. దాదాపు ప్రాణాపాయం తప్పినట్టే చెబుతున్నారు. Saif Ali Khan సైఫ్ తీసుకునే డైట్ వల్లే ఆయన అన్ని కత్తి పోట్లు పడినా సరే తట్టుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఆయన తీసుకునే ప్రొటీన్ ఫుడ్ వల్లే ఆయన బాడీకి కత్తి పోట్లు పడినా తట్టుకుంటున్నారని తెలుస్తుంది. హెల్దీ డైట్ వల్లే సైఫ్ ప్రాణాలతో ఉన్నారని తెలుస్తుంది.
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ రెండు సర్జరీలు పూర్తి.. ఆయన డైటే కాపాడింది..!
దుండగుల దాడి వల్ల ఒళ్లంతా రక్తపోట్లతో ఉన్న సైఫ్ ప్లేస్ లో మరొకరు ఉంటే చాలా కష్టమని.. ఆయన తీసుకున్న డైట్ వల్లే అతను బ్రతికి ఉన్నాడని అంటున్నారు. Morning Breakfast సైఫ్ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతారని తెలుస్తుంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్, స్టీమెడ్ మిల్క్, పండ్లు తీసుకుంటారని తెలుస్తుంది. మరోపక్క ఆఫ్టర్నూన్ గ్రిల్డ్ చికెన్ లేదా సలాడ్ తింటారట.
ఇక నైట్ లైట్ ఫుడ్ రోటీ, సబ్జీ, తేలికపాటి భోజనం చేస్తారని తెలుస్తుంది. ఐతే ఈ హై ప్రొటీ వల్లే సైఫ్ ఈ కత్తిపోట్ల దాడి నుంచి బయట పడ్డారని తెలుస్తుంది. తప్పకుండా సైఫ్ తీసుకునే డైట్ వల్లే ఆయన ఈ కష్ట సమయంలో తిరిగి కోలుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan పై దుండగుల దాడిని ఖండిస్తూ Bollywood బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. అంతేకాదు ఎన్ టీ ఆర్ కూడా ఈ విషయంపై తన స్పందన తెలియచేశారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. సైఫ్ ఈమధ్యనే ఎన్ టీ ఆర్ దేవరలో నటించిన విషయం తెలిసిందే. సైఫ్ మళ్లీ మామూలు మనిషి కావాలని ఆయన క్షేమంగా ఉండాలని ఆయన ఫ్యాన్స్ ఇంకా సినీ లవర్స్ కోరుతున్నారు. Saif Ali Khan : దుండగుల దాడిలో సైఫ్.. రెండు సర్జరీలు పూర్తి ఆయన డైటే కాపాడిందా.. Saif Ali Khan, Saif, Leelavathi Hospital, Bollywood, Devara, NTR
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.