
jabardasth lady spoils Sudigali Sudheer and Getup Srinu friendship
Sudigali Sudheer : గత కొద్ది రోజులుగా జబర్ధస్త్ షోకి ఒక్కొక్కరు దూరం అవుతున్న సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, అనసూయ, చమ్మక్ చంద్ర ఇలా చాలా మంది షోకి గుడ్ బై చెప్పారు. ఒక్కొక్కరు జబర్ధస్త్ వీడుతున్న సమయంలో షోపై, మల్లెమాల సంస్థపై కమెడియన్ కిర్రాక్ ఆర్పీ చేసిన సంచలన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే కిరాక్ ఆర్పీ ఆరోపణలను హైపర్ ఆది , రామ్ ప్రసాద్, షేకింగ్ శేషు ఖండించారు. ఆర్పీ చేసిన విమర్శల్లో నిజం లేదన్నారు. జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు అయితే తీవ్ర స్థాయిలో ఆర్పీపై విరుచుకుపడ్డాడు.
అన్నం పెట్టిన సంస్థను ఉద్దేశిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆర్పీ ఒకప్పుడు నాతో మాట్లాడాలన్నా భయపడేవాడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డిని విమర్శించే స్థాయి వాడికి లేదన్నాడు. డైరెక్టర్ గా మారి నిర్మాతలను ఇబ్బందిపెట్టాడని, ఆ సినిమాకు నేనే మేనేజర్ అని ఏడుకొండలు వెల్లడించారు. పనిలో పనిగా సుడిగాలి సుధీర్, గెటప్ శీనులపై కూడా విమర్శలు చేసాడు. సుడిగాలి సుధీర్ కి లైఫ్ ఇస్తే ఇప్పుడు కనీసం నా ఫోన్ ఎత్తడు అన్నాడు. అలాగే గెటప్ శ్రీను కారు కావాలంటే నా కారు ఇచ్చాను. గెటప్ శ్రీను, సుధీర్ వేరే ఛానల్ లో షో చేయలేరు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. సమయం వస్తే బయటపెడతా అంటూ ఏడుకొండలు సంచలన కామెంట్స్ చేశారు.
Getup Srinu Re Entry To Sudheer Sudheer also coming Jabardasth
ఈ క్రమంలో జులై 29న ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా గెటప్ శ్రీను షోలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. రామ్ ప్రసాద్ స్కిట్ జరుగుతుండగా గెటప్ శ్రీను సడన్ ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని వేదికపై చూసిన కంటెస్టెంట్స్, జడ్జెజ్ ఆశ్చర్యానికి గురయ్యారు. శీను వచ్చాడు కాబట్టి కొత్త స్కిట్ చేస్తానని రామ్ ప్రసాద్ అన్నాడు. జడ్జి ఇంద్రజ సైతం అర్జెంట్ గా గెటప్ శ్రీనుతో స్కిట్ సిద్ధం చేయమని రామ్ ప్రసాద్ ని కోరింది. అయితే గెటప్ శీను ఎంట్రీ కేవలం ఒక్క స్కిట్ కోసమేనా లేదంటే మిగతా స్కిట్స్ లోను ఉంటాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.ఇక త్వరలో సుడిగాలి సుధీర్ కూడా జబర్ధస్త్‌లోకి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
This website uses cookies.