Hair Tips on Onion oil
Hair Tips : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన శైలిలో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్య రోజురోజుకి ఎక్కువవుతోంది. ఈ జుట్టు రాలే సమస్యకి ఎన్నో కెమికల్స్ ఉన్న ఆయిల్స్, షాంపులను వాడుతూ ఉంటారు. కానీ వీటితో ఎటువంటి ప్రయోజనం ఉండదు.. అలాగే అందం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల నూనెలను వాడుతూ ఉంటారు. అయితే వాటి వల్ల మనకు ప్రయోజనం ఉండడం లేదు. మీకు ఒత్తుగా అలాగే నల్లని జుట్టు కావాలనుకుంటే మీకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు మీ జుట్టు ఒత్తుగా అలాగే నల్లగా పెరగడానికి ఉపయోగపడతాయి.. హెర్బల్ ఆయిల్ : మెంతికూర, తులసి నూనె, కొబ్బరి నూనె, వేప సమపాలలో
Hair Tips on Onion oil
గ్రైండ్ చేసి వడకట్టి బాగా మరిగిస్తే ఒక ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ వాడడం వలన జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు… పేప్పర్ర్ మెంట్ ఆయిల్ : పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి ఆ రసాన్ని కాస్త కొబ్బరి నూనెలు కలపాలి. ఈ రెండు నెలలు ఒక సీసాలో వేసి రెండు రోజులు పాటు సూర్యకాంతిలో ఉంచాలి. ఈ నూనె వాడడం వలన మీకు పొడువాటి జుట్టు పెరుగుతుంది.. కరివేపాకు నూనె : ఒక పాన్ లో ఒక కప్పు కొబ్బరి నూనెతో పాటు కొన్ని కరివేపాకులను వేసి బాగా మరిగించాలి. తర్వాత చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ని జుట్టుకి బాగా అప్లై చేయాలి.
Hair Tips on Neem paste and lemon juice
ఇది జుట్టు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. మందార నూనె : మందార పువ్వులు నీడలో ఉంచి బాగా ఎండబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొబ్బరి నూనెతో పాటు ఈ పొడిని వేసి బాగా మరిగించి వడపోస్తే ఆయిల్ తయారవుతుంది. ఈ ఆయిల్ ను అప్లై చేసుకోవడం వల్ల పొడువాటి జుట్టు పెరుగుతుంది.. ఉల్లిపాయ నూనె : చిన్న ఉల్లిపాయ మరియు కరివేపాకు తో పాటు మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి. చిన్నచిన్న ఉండలుగా చేసి నీటిలో ఆరబెట్టాలి. తర్వాత కొబ్బరి నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూనె తలకు అప్లై చేసుకోవడం వలన జుట్టు దట్టంగా పెరుగుతుంది…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.