Hair Tips : మీ జుట్టుకి ఈ నూనె అప్లై చేస్తే చాలు.. ఒక నెలలోనే దట్టంగా పెరుగుతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : మీ జుట్టుకి ఈ నూనె అప్లై చేస్తే చాలు.. ఒక నెలలోనే దట్టంగా పెరుగుతుంది…!!

Hair Tips : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన శైలిలో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్య రోజురోజుకి ఎక్కువవుతోంది. ఈ జుట్టు రాలే సమస్యకి ఎన్నో కెమికల్స్ ఉన్న ఆయిల్స్, షాంపులను వాడుతూ ఉంటారు. కానీ వీటితో ఎటువంటి ప్రయోజనం ఉండదు.. అలాగే అందం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల నూనెలను వాడుతూ ఉంటారు. అయితే వాటి వల్ల మనకు ప్రయోజనం ఉండడం లేదు. మీకు ఒత్తుగా అలాగే నల్లని జుట్టు కావాలనుకుంటే మీకోసం ఇక్కడ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 February 2023,2:00 pm

Hair Tips : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన శైలిలో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్య రోజురోజుకి ఎక్కువవుతోంది. ఈ జుట్టు రాలే సమస్యకి ఎన్నో కెమికల్స్ ఉన్న ఆయిల్స్, షాంపులను వాడుతూ ఉంటారు. కానీ వీటితో ఎటువంటి ప్రయోజనం ఉండదు.. అలాగే అందం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల నూనెలను వాడుతూ ఉంటారు. అయితే వాటి వల్ల మనకు ప్రయోజనం ఉండడం లేదు. మీకు ఒత్తుగా అలాగే నల్లని జుట్టు కావాలనుకుంటే మీకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు మీ జుట్టు ఒత్తుగా అలాగే నల్లగా పెరగడానికి ఉపయోగపడతాయి.. హెర్బల్ ఆయిల్ : మెంతికూర, తులసి నూనె, కొబ్బరి నూనె, వేప సమపాలలో

Hair Tips on Onion oil

Hair Tips on Onion oil

గ్రైండ్ చేసి వడకట్టి బాగా మరిగిస్తే ఒక ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ వాడడం వలన జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు… పేప్పర్ర్ మెంట్ ఆయిల్ : పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి ఆ రసాన్ని కాస్త కొబ్బరి నూనెలు కలపాలి. ఈ రెండు నెలలు ఒక సీసాలో వేసి రెండు రోజులు పాటు సూర్యకాంతిలో ఉంచాలి. ఈ నూనె వాడడం వలన మీకు పొడువాటి జుట్టు పెరుగుతుంది.. కరివేపాకు నూనె : ఒక పాన్ లో ఒక కప్పు కొబ్బరి నూనెతో పాటు కొన్ని కరివేపాకులను వేసి బాగా మరిగించాలి. తర్వాత చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ని జుట్టుకి బాగా అప్లై చేయాలి.

Hair Tips on Neem paste and lemon juice

Hair Tips on Neem paste and lemon juice

ఇది జుట్టు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. మందార నూనె : మందార పువ్వులు నీడలో ఉంచి బాగా ఎండబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కొబ్బరి నూనెతో పాటు ఈ పొడిని వేసి బాగా మరిగించి వడపోస్తే ఆయిల్ తయారవుతుంది. ఈ ఆయిల్ ను అప్లై చేసుకోవడం వల్ల పొడువాటి జుట్టు పెరుగుతుంది.. ఉల్లిపాయ నూనె : చిన్న ఉల్లిపాయ మరియు కరివేపాకు తో పాటు మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి. చిన్నచిన్న ఉండలుగా చేసి నీటిలో ఆరబెట్టాలి. తర్వాత కొబ్బరి నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూనె తలకు అప్లై చేసుకోవడం వలన జుట్టు దట్టంగా పెరుగుతుంది…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది