Hansika : ఆ విషయంలో నా భర్తను నేనే బలవంతం చేస్తాను అంటున్న హీరోయిన్ హన్సిక వీడియో..!!
Hansika : హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీనేజ్ వయసులోనే హీరోయిన్ అవకాశాలు అందుకుని అతి తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ స్థానం దక్కించుకుంది. మొట్టమొదటిసారి తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “దేశముదురు”తో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ సొట్ట బుగ్గల సుందరి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత తెలుగులో చాలామంది టాప్ హీరోలతో నటించింది.
అనంతరం తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ తిరుగులేని హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న హన్సిక కొన్నాళ్లకు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి ఒకపక్క సినిమాలు చేస్తూ మరో పక్క వెబ్ సిరీస్ లు చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక తన భర్త గురించి కొత్త విషయం తెలియజేసింది.
Hansika : ఆ విషయంలో నా భర్తను నేనే బలవంతం చేస్తాను అంటున్న హీరోయిన్ హన్సిక వీడియో..!!
రాత్రులు తాను నిద్రపోయే సమయంలో హర్రర్ వెబ్ సిరీస్ లు చూడటం అలవాటు. అయితే పెళ్లయిన తర్వాత ఈ అలవాటు బలవంతంగా తన భర్తకు కూడా అలవాటు చేసినట్లు హన్సిక చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఒక్కోసారి తన భర్త చూడలేనని పడుకున్నాగానీ తానే బలవంతం చేసి వెబ్ సిరీస్.. భర్తతో చూడటం జరుగుతుందని చెప్పుకొచ్చింది.
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్‌తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
This website uses cookies.