Home » Entertainment » Hansika Comments On Allu Arjun
Entertainment

Hansika – Allu Arjun : పబ్‌కి తీసుకెళ్లి బలవంతంగా అల్లు అర్జున్ నాతో ఆ పని చేయించాడు.. హన్సిక షాకింగ్ వ్యాఖ్యలు వైరల్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: August 15, 2023, 1:00 pm
Advertisement

Hansika – Allu Arjun : అల్లు అర్జున్ అంటే ఇప్పుడు కేవలం స్టైలిష్ స్టార్ మాత్రమే కాదు. ఐకాన్ స్టార్, పాన్ ఇండియా స్టార్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లు అర్జున్ ఒకప్పుడు ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎలా అయ్యారు అని చెప్పాలంటే ఖచ్చితంగా తన హార్డ్ వర్క్ అనే చెప్పుకోవాలి. గంగోత్రి సినిమాకి, ఇప్పటికీ ఆయనలో చాలా మార్పులు వచ్చాయి. తనను తాను కరెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. కేవలం పుష్ప సినిమాతో తన రేంజ్ ఏకంగా పాన్ ఇండియా లేవల్ కి వెళ్లిపోయింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఆయనకు క్రేజ్ పెరిగింది.

Advertisement

అయితే.. అల్లు అర్జున్ తో దేశముదురు అనే సినిమాలో నటించిన హీరోయిన్ హన్సిక తాజాగా ఆయనపై పలు కామెంట్లు చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్ హన్సిక, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన దేశముదురు సినిమా సంచలనాలను సృష్టించింది. ఆ సినిమా ద్వారా తెలుగు తెరకు ఒక హీరోయిన్ పరిచయం అయింది. అయితే.. ఆ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్.. హన్సికను ఒక రోజు బలవంతంగా పబ్బుకు తీసుకెళ్లాడట. వద్దు అన్నా వినకుండా బలవంతంగా ఆమెను అల్లు అర్జున్ పబ్ కు తీసుకెళ్లాడట.

hansika comments on Allu Arjun

Advertisement

Hansika – Allu Arjun :  హన్సిక బర్త్ డే సెలబ్రేషన్స్ ను పబ్ లో చేసిన అల్లు అర్జున్

దేశముదురు సినిమా షూటింగ్ నడుస్తున్న సమయంలో హన్సిక బర్త్ డే వచ్చిందట. దీంతో అల్లు అర్జున్, ఆ సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇద్దరూ కలిసి ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ అదిరిపోయేలా చేశారట. ఆమెను బలవంతంగా పబ్ కు తీసుకెళ్లి అక్కడ వేడి వేడి పాలు తాగించారట. ఆమె బర్త్ డే వేడుకలు చేయడంతో పాటు తనను పబ్ లో హడావుడి చేశారట. ఇతర డ్రింక్స్ కూడా బలవంతంగా తాగించారట. 15 ఏళ్ల కింద జరిగిన ఘటనను తాజాగా హన్సిక ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి