Categories: EntertainmentNews

Happy Birthday Mahesh Babu : మ‌హేష్ బాబు- రాజ‌మౌళి ప్రీలుక్ విడుద‌ల‌.. అప్‌డేట్ అదిరిపోయింది..!

Happy Birthday Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు 50వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పై ఇప్పిటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది…

Happy Birthday Mahesh Babu : మ‌హేష్ బాబు- రాజ‌మౌళి ప్రీలుక్ విడుద‌ల‌.. అప్‌డేట్ అదిరిపోయింది..!

Happy Birthday Mahesh Babu : అంచ‌నాలు పీక్స్..

ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. ఈ సందర్బంగా మహేష్ పోస్టర్ రివీల్ చేస్తూ.. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 2025లో షేర్ చేయనున్నట్లు తెలిపారు. జక్కన్న షేర్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు మెడలో త్రిశూలం నందితో కూడిన ఒక లాకెట్ ధరించి కనిపిస్తున్నారు.ఈ లాకెట్ తోపాటు మెడపై నుంచి రక్తం కారుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది.

మహేష్ బాబు, రాజమౌళి సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ – ‘సలార్’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తమిళ హీరో మాధవన్ సైతం నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.

Recent Posts

Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై అతని పెద్దమ్మ శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు… అభిమానుల్లో ఆనందం

Shyamala Devi : పాన్ ఇండియా స్టార్ రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన…

44 minutes ago

War 2 Movie : ఏపీలో వార్ 2 పై పెద్ద ఎత్తున కుట్రలు ..?

War 2 Movie : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినిమా ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఈ బంధం ఇప్పుడు మరింత…

2 hours ago

Jr NTR : ఎన్టీఆర్ – లోకేష్ ల మధ్య ‘వార్’ బట్టబయలు..?

Jr NTR  : నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత…

3 hours ago

Prawns : మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా… మీ శరీరంలో శక్తిని నింపాలన్నా… వీటిని తినాల్సిందే…?

Prawns : చాలామంది నాన్ వెజ్ ఆహారాలలో చేపలని,చికెన్ ని, మటన్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటితో పాటు…

4 hours ago

Brother And Sister : ఇదెక్క‌డిది.. అన్నా చెల్లెలు క‌లిసి న‌గ్న స్నానం.. సడెన్‌గా చూసి భార్య ఏం చేసిందంటే…!

Brother And Sister : అన్నాచెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచి ఎంతో సన్నిహితంగా, ప్రేమగా పెరిగే…

5 hours ago

Electric Rice Cooker : ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా… అయితే,ఇది కోసమే…?

Electric Rice Cooker : వంట రానివారికైనా సరే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండడం చాలా ఈజీ.…

6 hours ago

War 2 Movie : ఎన్టీఆర్ స్పీచ్‌తో “వార్ 2” హైప్ పీక్స్‌కి.. ఒక్క మాటతో సినిమాకి కొత్త ఊపు

War 2 Movie : ఇప్పటివరకు వార్త‌ల‌లో లేని 'వార్ 2' ఒక్క ఈవెంట్‌తోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన…

7 hours ago

Konda Murali : కొండా ముర‌ళి వివ‌ర‌ణ‌కు క్ష‌మ‌శిక్ష‌ణ సంతృప్తి చెందిందా..?

Konda Murali  : హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జ‌ర‌గ‌గా,…

8 hours ago