Rashmika Mandanna : పాట మధ్యలో డ్యాన్స్ చేస్తూ రష్మిక చేసిన పరమ చెత్త పని .. వీడియో లో రికార్డ్ అయ్యింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : పాట మధ్యలో డ్యాన్స్ చేస్తూ రష్మిక చేసిన పరమ చెత్త పని .. వీడియో లో రికార్డ్ అయ్యింది..!

 Authored By kranthi | The Telugu News | Updated on :4 December 2022,8:30 pm

Rashmika Mandanna : కోలీవుడ్ తళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు. తెలుగులో వారసుడు పేరుతో తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. శిరీశ్, పీవీపీ కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు, సాంగ్స్ విడుదల అయిన విషయం తెలిసిందే.

తమిళంలో రంజితమే అనే సాంగ్ ను మూవీ యూనిట్ ఇటీవలే విడుదల చేసింది. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో ఈ వీడియోకు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. తాజాగా తెలుగులోనూ ఈ పాటను విడుదల చేశారు. తెలుగు వర్షన్ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవడమే కాదు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ పాట విడుదలయిందో లేదో.. దాంట్లో ఫన్నీ థింగ్స్ ను కూడా నెటిజన్లు చూసి రచ్చ చేస్తున్నారు. నిజానికి.. ఈ సాంగ్ లో బీట్ కు డ్యాన్స్ చేసి రష్మిక, విజయ్ దుమ్మరేపిన విషయం తెలిసిందే.

have you seen vijay and rashmika mandanna varasudu ranjithame song

have you seen vijay and rashmika mandanna varasudu ranjithame song

Rashmika Mandanna : దుమ్మరేపిన విజయ్, రష్మిక

సాంగ్ లో డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే రష్మిక కుడి కాలికి ఉన్న పట్టీ ఊడిపోయిందట. అయినా కూడా పట్టించుకోకుండా రష్మిక అలాగే డ్యాన్స్ చేస్తూ ఉందట. కనీసం మూవీ యూనిట్ అయినా చూసుకోవాలి కదా. కానీ.. మూవీ యూనిట్ కూడా చూసుకోకుండా సాంగ్ ను రిలీజ్ చేయడం ఏంటి.. కనీసం పట్టి ఉందా లేదా కూడా చూసుకోరా? పట్టీ ఊడిపోయింది చూసుకోవాలి కదా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి.. దీనిపై మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

YouTube video

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది