
hero Abbas Daughter pics viral
Abbas Daughter : హీరో అబ్బాస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ‘ ప్రేమదేశం ‘ సినిమాతో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్ కోసం అతను ట్రై చేయలేదు. ప్రేక్షకులే అతనికి లవర్ బాయ్, హ్యాండ్సమ్ అని పేర్లు పెట్టారు. అప్పట్లో అబ్బాస్ కి ఫుల్ క్రేజ్ ఉండేది. ఇక అబ్బాస్ సొంత ఊరు పశ్చిమ బెంగాల్. తమిళంలో మంచి హీరోగా పేరు సంపాదించుకోవడం విశేషం. అలాగే తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేశాడు. ఎక్కువగా అబ్బాస్ అనగానే అందరికీ ప్రేమదేశం సినిమా గుర్తొస్తుంది.
సినిమాలోకి రాకముందు మోడలింగ్లో బిజీగా ఉన్న అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా సినీ అవకాశాలతో లవర్ బాయ్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రేమదేశం సినిమా తర్వాత రాజా, నరసింహ, కృష్ణ బాబు, నీ ప్రేమకై, ప్రియురాలు పిలిచింది, అనసూయ లాంటి సినిమాలు చేశాడు. హీరోగా ఫామ్ లో ఉండగానే ఫ్యాషన్ డిజైనర్ అరుమ్ అలీనీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అబ్బాస్ తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు బయట చెప్పలేదు. అయితే అబ్బాస్ కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
hero Abbas Daughter pics viral
అబ్బాస్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో వారి భార్య, పిల్లలు కూడా అంతే అందంగా ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అబ్బాస్ కూతురు ఎమిరా అలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కి మించిన అందం ఈమె సొంతం. ఈమెను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అంత అందంగా ఉంది. ఇకపోతే కొన్నాళ్లుగా అబ్బాస్ నటనకు దూరంగా ఉంటూ న్యూజిలాండ్ లో ఉంటున్నారు. అంతకుముందు పలు రకాల కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించాడు. ఇక సినిమాలోకి వస్తాడో రాడో తెలియదు. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటాడు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.