Home » Entertainment » Hero Venkateshs Second Daughters Wedding Is Buzzing
Entertainment

Venkatesh Daughter Wedding : హీరో వెంకటేష్ ఇంట్లో తన రెండో కుమార్తె పెళ్లి సందడి… నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్, వీడియోస్…!

Authored By
Ramu
The Telugu News | Published on: March 16, 2024, 4:00 pm
Advertisement

Venkatesh Daughter Wedding : టాలీవుడ్ లో ఇప్పటికే హీరోలు వరసుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పుడు తాజాగా దగ్గుపాటి వెంకటేష్ కూతురు పెళ్లికి రెడీ అయింది. వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు ఓ కుమారుడు కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వెంకటేష్ రెండవ కుమార్తె ఎంగేజ్మెంట్ గత ఏడాది అక్టోబర్ లో జరిగింది. ఈ వేడుక చాలా సింపుల్ గా జరిపించారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఆయన రెండో కుమార్తె హావ్యహిని, విజయవాడకు చెందిన డాక్టర్ తో ఎంగేజ్మెంట్ జరగగా దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింటా తెగ వైరల్ గా మారాయి. అలాగే వీరి వివాహం ఈనెల అనగా మార్చి 15న హైదరాబాద్ లో జరుగుతుందని సమాచారం అందింది.అయితే అనుకున్న తేదీకి దగ్గుపాటి వారి కూతురు వివాహ వేడుకలు నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి..

Advertisement

మార్చి 15 శుక్రవారం రాత్రి 9: 36 నిమిషాలకు వెంకటేష్ కూతురు వివాహం రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబ సభ్యుల సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు కొన్ని ఫోటోలు అయితే ఏక వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. అయితే ముందు రోజు గురువారం నాడు జరిగిన మెహందీ ఫంక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, కుటుంబ సభ్యులు సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Venkatesh Daughter Wedding : హీరో వెంకటేష్ ఇంట్లో తన రెండో కుమార్తె పెళ్లి సందడి… నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్, వీడియోస్…!

Advertisement

దీనిలో మహేష్ వైఫ్ నమ్రత ఆయన కూతురు సితార మెహందీ వేడుకలలో జాయిన్ అయ్యారు.. ఇక హైవ్యహిని ఎంగేజ్మెంట్ గత సంవత్సరంలో అక్టోబర్ లో జరిగింది. అయితే ఈ వేడుకలకు మహేష్ బాబు, రానా, చిరంజీవి, నాగచైతన్య హాజరై కాబోయే వధువు మరియు ఆశీర్వదించడం జరిగింది. అయితే వెంకటేష్ నీరజ దంపతులకు నలుగురు సంతానం వారిలో ఆశ్రిత హావ్యహిని భావనతోపాటు కుమారుడు అర్జున్ కూడా ఉన్నట్లు తెలిసిన విషయమే అయితే పెద్ద కుమార్ 2019లో పెళ్లి జరిగింది. ఇప్పుడు వెంకటేశ రెండవ కుమార్తె హైవాహిని కుమార్తె పెళ్లి కూడా జరిగింది.. ఈ వేడుక సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి..

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి