Pranitha Subhash : బికినీలో హీరోయిన్ ప్రణీత.. వామ్మో రెచ్చిపోయిందిగా

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 15 September 2022, 12:30 pm

Pranitha Subhash : హీరోయిన్ ప్రణీతకు ఉన్న మంచి ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే. కరోనాకి ముందు.. కరోనాకి తరువాత అనేట్టుగా ఆమె ఇమేజ్ మారిపోయింది. కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్లు చేయలేని పనిని.. ప్రణీత చేసేసింది. లక్షలకు లక్షలు విరాళాలు ఇచ్చింది. కరోనా సమయంలో అన్నం దొరక్క అలమంటించిన ఎంతో మందికి అన్నం పెట్టి ఆదుకుంది. అలా హీరోయిన్ ప్రణీత మంచి మనసుకు జాతియ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

లాక్డౌన్, కరోనా కాలంలో ప్రణీత చేసిన మంచి పనులు ఆమె మీద పాజిటివ్ కార్నర్‌ను ఏర్పర్చాయి. ప్రణీత ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి నేటికీ సాయం అందుతోంది. ఇలా ప్రణీత తన మంచితనంతో అందరినీ కట్టి పడేస్తోంది. ఇక కరోనాలో ప్రణీత పెళ్లి చేసుకుంది. ఈ మధ్యే బిడ్డను కూడా కనేసింది. ప్రణీత ఇప్పుడు సినిమాల వైపు ఎక్కువగా చూడటం లేదు. సోషల్ సర్వీస్‌లోనే ప్రణీత బిజీగా ఉంటోంది.

Heroine pranitha subhash in Bikini pics

Heroine pranitha subhash in Bikini pics

హిందూత్వానికి మద్దతిస్తూ ఆమె పెట్టే పోస్టులు కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. కాశ్మీర్ ఫైల్ సినిమా మీద ప్రణీత చేసిన పోస్టులు, సాయి పల్లవికి కౌంటర్లుగా ఆమె వేసిన ట్వీట్లు కాంట్రవర్సీగా మారాయి. తాజాగా ప్రణీత తనలోని ఇంకో కోణాన్ని మరోసారి అందరికీ చూపించింది. ప్రణీత ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోన్నట్టుంది. బికినీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ప్రణీత బికినీ ఫోటలు, స్విమ్మింగ్ పూల్, బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి