Pranitha Subhash : కుదురుగా కూర్చొనే గుండెలని పిండేస్తోంది ప్రణీత సుభాష్… !
ప్రణీత సుభాష్ హీరోయిన్ గా పాపులర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా లో నటించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ని తన ఫ్యాన్స్ గా మార్చేసుకుంది. చారడేసి కళ్ళేసుకొని ఓర చూపు చూసిందంటే కుర్రాళ్ళ గుండేలు బద్దలైపోవాల్సిందే. అంతక ముందు ఎన్ని సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం ప్రణీతకి ఇండస్ట్రీ వర్గాలలో బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత ప్రణీత కి చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలు రాలేదు.

Pranitha Subhash Cute Yellow Saree pics viral
హీరోయిన్ అవకాశాలు లేకపోయినా ప్రణీత సుభాష్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వస్తుందో ..!
కాని ప్రణీత కి ఫ్యాన్స్ లో ఉన్న ఫాలోయింగ్ మాత్రం అమాంతం పెరిగిపోతోంది. అందుకు కారణం సోషల్ మీడియా. తప్పదు సోషల్ మీడియా మీదే నిందలు వేయాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలోనే మన హాట్ బ్యూటీ ప్రణీత నెటిజన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది.

Pranitha Subhash Cute Yellow Saree pics viral
హీరోయిన్ గా సినిమాలు చేస్తే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుందో లేదో తెలీదు గాని సోషల్ మీడియాలో మాత్రం పిచ్చ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ ని తన అభిమానులతో షేర్ చేసుకుంది ప్రణీత. ఈ ఫొటోలో పద్దతిగా కూర్చుందే గాని ఆ ఫొటోస్ చూస్తున్న ఫ్యాన్స్ మాత్రం క్యూట్ గా ఉన్న ప్రణీత మా గుండెలని పిండేస్తుందని మాట్లాడుకుంటున్నారట.

Pranitha Subhash Cute Yellow Saree pics viral