Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
ప్రధానాంశాలు:
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
Pranitha Subhash : టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆ తర్వాత కనుమరుగయ్యారు. ఏం పిల్లో ఏం పిల్లోడో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ చిన్నది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.
![Pranitha Subhash ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Pranitha-Subhash.jpg)
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
క్రేజీ మూవీస్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందం అభినయం రెండింటితో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమాలు చేయడం తగ్గించింది.
![Pranitha Subhash ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Pranita-Subhash-01.jpg)
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
Pranitha Subhash : ఏమందంరా బాబు..
పెళ్లై ఇద్దరు పిల్లల తలైన కూడా ప్రణీత చంపేస్తోంది. కలువళ్లాంటి కళ్లు.. పాలమీగడ లాంటి అందంతో పర్ఫెక్ట్ ఫిగర్ అనిపించుకుంది ప్రణీత..శాండిల్‌వుడ్ నుండి.. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు విజయాలు అందుకుంది. పవన్ కళ్యణ్ , Jr Ntr ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది..
![Pranitha Subhash ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Pranita-Subhash-02.jpg)
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండలులు తుమ్మెద, రభస, హలో గురూ వంటి పలు చిత్రాల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
![Pranitha Subhash ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Pranita-Subhash-03.jpg)
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
ఇక ప్రతిరోజు కొన్ని వందల మందికి భోజనం సమకూరస్తూ ఉంటుంది. అడిగిన వారికి డబ్బులు కూడా సమకూర్చింది. బెంగుళూరులో అన్నపూర్ణగా అవతరించింది ఈ ముద్దుగుమ్మ.
![Pranitha Subhash ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Pranita-Subhash-04.jpg)
Pranitha Subhash : ఇద్దరు పిల్లల తల్లైన కూడా ప్రణీత సుభాష్ గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
సోషల్ మీడియాలో ఈ భామ అప్పుడప్పుడు తన గ్లామర్ ఫొటోలు షేర్ చేసి రచ్చ చేస్తుంటుంది. తాజాగా దుబాయ్ ఫ్యాషన్ వీక్ 2025లో భాగంగా కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తుంది.
ప్రణీత సుభాష్‌ని ఇలా చూసి పిచ్చెక్కిపోతున్నారు.