Honey Rose : డైరెక్టర్లకి ఆ ఆఫర్ ఇచ్చిన హనీ రోజ్ .. తెగింపు మామూలుగా లేదుగా ..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: March 25, 2023, 10:20 am

Honey Rose : ప్రస్తుతం ఇండస్ట్రీలో హనీ రోజ్ పేరు ఏ రేంజ్ లో మారూమ్రోగీ పోతుంది అందరికీ తెలిసిందే. ఆమె ఇటీవల నటించిన వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య మరదలుగా నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది. పాత్ర చిన్నది అయిన తన నటనతో ఎప్పటికీ చెరగని ముద్రను వేసుకుంది. ఈ సినిమా హిట్ అవడంతో ఈమె పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఆమెతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్ లు ముందుకు వస్తున్నారు. అయితే హనీ రోజ్ మాత్రం డైరెక్టర్స్ కి కొన్ని కండిషన్స్ పెట్టి ఇబ్బంది పెడుతుందట.

Honey Rose offers to directors

Honey Rose offers to directors

మరి ముఖ్యంగా హనీ రోజ్ సినిమాలో ఐటమ్ గర్ల్ గా అస్సలు కనిపించదట. ఎక్స్పోజింగ్ చేస్తాను కానీ అది కూడా హీరోయిన్ పాత్ర గానే ఎక్స్పోజింగ్ చేస్తాను అంటూ కండిషన్ పెడుతుందట. రెమ్యునరేషన్ విషయంలో కూడా తను అడిగినంత ఇవ్వాలని, తన కాస్ట్యూమ్ డిజైనర్ల ఖర్చు అంత వాళ్లే భరించాలి అని చెప్పుకొస్తుందట. అంతేకాదు ఎక్స్పోజింగ్ విషయంలో హనీ రోజ్ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ని ఎక్కువ చూపించేలా డైరెక్టర్ కి సజెషన్స్ ఇస్తుందట. ఎందుకంటే తనలో ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ ఎక్కువగా టెంప్టింగ్ గా ఉంటుందని,

అప్పుడే ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి చూపిస్తారని చెబుతుందట. ఈ క్రమంలోనే హనీ రోజ్ డైరెక్టర్లకి మించిపోయి ఆలోచనలు చేస్తూ కుర్రాళ్ళను తనువైపు ఎలా తిప్పుకోవాలి ఏ యాంగిల్ లో సినిమాలో కనిపించాలి , అందుకు తగ్గట్టుగా రెడీ అవుతుందని న్యూస్ వైరల్ అవుతుంది. ఇలా చూస్తుంటే హనీ రోజ్ రాబోయే రోజుల్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతుందేమో అని జనాలు భావిస్తున్నారు. ఆమె తన అందంతో ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాతో జనాలను బాగా ఆకట్టుకుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp