Honey Rose : పింక్ కలర్ డ్రెస్ లో గులాబీ కన్నా అందంగా ఉన్న హనీ రోజ్..

Authored By aruna | The Telugu News | Published on: October 26, 2023, 11:00 am

Honey Rose : మలయాళ బ్యూటీ హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నటసింహం బాలయ్య నటించిన ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ బాలయ్యతో స్టెప్స్ వేసి అదరగొట్టింది హనీరోస్. ఆ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో హనీ రోజ్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉంటుంది అనుకున్న హాని రోజ్ ఇంతవరకు ఏ ఒక్క సినిమాకి కూడా కమిట్ అవ్వలేదు. అయితే దర్శక నిర్మాతలు తమ సినిమాలో హాని రోజ్ కి బోల్డ్ క్యారెక్టర్స్ ఇవ్వడంతో ఆమె రిజెక్ట్ చేస్తూ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అయితే వరుసగా సినిమాలలో అలాంటి పాత్రలు రావడంతో నటించనని చెప్పిన హనీ రోజ్ ఇప్పుడు అలాంటి పాత్రలు చేస్తానని ఇన్ డైరెక్టు గా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. సినిమాలలో అవకాశాల కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఎరగా వేస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

తాజాగా హనీ రోజ్ లేత గులాబీ రంగు డ్రెస్సులో దర్శనం ఇచ్చింది. ఈ పింక్ కలర్ డ్రెస్సులో హనీ రోజ్ గులాబీ కన్నా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై హనీ రోజ్ అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పింక్ కలర్ డ్రెస్ లో గులాబీ కన్నా అందంగా ఉన్నావ్ హనీ రోజ్ అని కొందరు, గులాబీ పువ్వు నిన్ను చూస్తే ఈర్ష పడుతుంది అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోసారి హనీ రోజ్ తన అంద చందాలతో తెలుగుపేక్షకులను కట్టిపడేసింది. ఇప్పటికైనా హనీ రోజ్ కి తెలుగులో అవకాశాలు రావాలి అని ఫాన్స్ కోరుకుంటున్నారు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp