Anasuya : పవన్ కళ్యాణ్ సినిమా పాటకి అనసూయ రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో తెలుసా ?
ప్రధానాంశాలు:
Anasuya : పవన్ కళ్యాణ్ సినిమా పాటకి అనసూయ రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో తెలుసా ?
Anasuya : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Pawan KAlyan ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న తాజా చిత్రం హరిహర వీరు మల్లు.ఈ సినిమా వచ్చేనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

Anasuya : పవన్ కళ్యాణ్ సినిమా పాటకి అనసూయ రెమ్యునరేషన్ ఎంత తీసుకుందో తెలుసా ?
Anasuya గట్టిగానే డిమాండ్ చేసిందిగా..
ఇటీవల ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ పాటలో పవన్ కళ్యాణ్ తో పాటు అనసూయ Anasuya కూడా స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.ఈ క్రమంలోనే ఈ పాటలో పవన్ కళ్యాణ్ సరసన నటించడం కోసం అనసూయ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ Remuneration తీసుకున్నారనే వార్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఈ పాట కోసం అనసూయ ఏకంగా 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. కేవలం రెండు రోజులు కాల్ షీట్స్ ఇచ్చి 50 లక్షలు ఛార్జ్ చేసిందని ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ niddhi agarawal ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.