Hyper Aadi came back etv dance show dhee
సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న ఈ టీవీ డాన్స్ షో ఢీ ఇటీవల ఏ మాత్రం ఆకట్టుకోలేక పోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. తాజా సీజన్ లో రష్మీ మరియు సుదీర్ లు లేక పోవడంతో పాటు.. షో లో ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గింది అంటూ అంతా భావిస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ ను పెంచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారి వారి ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఆది మరియు ఇతర కంటెస్టెంట్ లు టీం లీడర్లు జడ్జీలు ఎంతగా ప్రయత్నించినా రేటింగ్ మాత్రం రెండు దాటడం లేదు.ఈ సమయంలో ఆది కూడా లేకపోవడంతో డాన్సులు షో స్థాయి మరీ దారుణంగా పడిపోయింది.
ఆది కనిపించకపోవడంతో సుధీర్ రష్మీ ల తరహాలోనే ఆది ని కూడా మల్లెమాల వారు తప్పించారు అనే ప్రచారం జరిగింది. ఈ షో కు సంబంధించినంత వరకు అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. గతంలో సూపర్ హిట్ అనిపించుకున్నా.. ఇప్పుడు ఎందుకు ఇలా అయింది అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ సమయం లో వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఢీ షో లో హైపర్ ఆది కనిపించబోతున్నాడు అని క్లారిటీ వచ్చింది.తాజాగా వచ్చిన పోమోతో ప్రేక్షకుల హ్యాపీగా ఫీలవుతున్నారు. ఖచ్చితంగా అది ఉంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది అని అంతా భావిస్తున్నారు.
Hyper Aadi came back etv dance show dhee
ప్రోమో లో మాస్టర్ తో స్టెప్పులు వేయించే స్కిట్టు మొదలుకుని ప్రతి ఒక్కటి కూడా ఆకట్టుకునే విధంగా ఆది మార్చగలడు అని మరోసారి నిరూపితమైంది. అందుకే ఆది లేకుంటే చూడలేక పోయారు. ముందు ముందు అయినా ఆది తప్పు కోకూడదు అంటూ ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత రెండు వారాలుగా రానటువంటి రేటింగ్ వచ్చే వారం ఎపిసోడ్ కి మంచి రేటింగ్ వస్తుంది అని నిర్వాహకులు భావిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి కూడా రెండు వారాలు కనిపించకుండా పోయిన ఆది ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఆది లేకుండా ఏ ఒక్క షో కూడా సక్సెస్ అవ్వలేక పోతుంది.
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
This website uses cookies.