Hyper Aadi : డ్యాన్స్ షో కాదు ముద్దుల షో.. ‘ఢీ’లో అరాచకాలకు ఖంగుతిన్న హైపర్ ఆది

Hyper Aadi : ఢీ షో అంటే ఒకప్పుడు డ్యాన్స్ షో అనే పేరు ఉండేది. ఆ తరువాత సుధీర్ రష్మీ ఆది వంటివారు ఎంట్రీ ఇచ్చాక అది కాస్తా కామెడీ షోగా మారింది. రాను రాను అది అడల్డ్ షోగానూ రూపాంతరం చెందింది. ఇక ఇప్పుడు ఈ షోలు ముద్దులు, హగ్గులు తప్పా ఇంకేం ఉండటం లేదు. తాజాగా వదిలిన ప్రోమో చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ నేహాంత్ దెబ్బకు అందరూ షాక్ అయ్యారు.జబర్దస్త్ షోలో నేహాంత్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్. అలానే ఫేమస్ అయ్యాడు.

కానీ ఇప్పుడు మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అడల్ట్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. అటు చిన్న వాడు కాదు.. ఇటు మరీ పెద్ద వాడు కాదు. కానీ చేసే పనులు మాత్రం హద్దులు దాటుతున్నాయి. తాజాగా వదిలిన ఢీ షోలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరికీ ముద్దులు పెట్టేశాడు. ఢీ షోలో కంటెస్టెంట్లు,డ్యాన్సర్లు, జడ్జ్‌లు ఇలా ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు.ఇక నందితా అయితే మరీ బరితెగించినట్టుగా మారింది. జుట్టును సరిచేసుకుని మరి రెడీగా ఉంది. రా ముద్దు పెట్టు అన్నట్టుగా ఉంది.

Hyper Aadi Child Artist Nehanth Ks To Priyamani And Nanditha Swetha In Dhee 14

నేహాంత్‌ అయితే మరీ చీపుగా ప్రవర్తించేశాడు. తనకు ముద్దు పెట్టడమే ఎక్కువ అంటే.. తనకు ముద్దు పెట్టిన వారిని మరీ ఆపి బలవంతంగా ముద్దులు పెట్టేశాడు. ఇవన్నీ పిల్ల చేష్టలే అనుకుంటే పర్లేదు గానీ అవే హద్దులు దాటితే ప్రమాదం.ఇక తాను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ప్రియమణి, నందితలకు ముద్దులు పెట్టేసి.. హైపర్ ఆదిని ఉడికించేశాడు. నేహాంత్ పెట్టే ముద్దులకు హైపర్ ఆది షాక్ అయ్యాడు. ఇక ప్రియమణి మొహాన్ని పట్టి మరీ నేహాంత్ ముద్దు పెట్టడంతో హైపర్ ఆది ఖంగుతిన్నాడు.

Recent Posts

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

13 minutes ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

2 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

4 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

6 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

8 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

9 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

10 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

11 hours ago