
Jabardasth Fame Pandu In Comedy Stars Dhamaka
Jabardasth Pandu : ఢీ షో ద్వారా కంటెస్టెంట్, డ్యాన్సర్ పండు ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. కొన్ని ప్రైవేట్ సాంగులకు కొరియోగ్రఫీ కూడా చేసేశాడు. అయితే పండు మాత్రం డ్యాన్సర్‌గానే కాకుండా కమెడియన్‌గా కూడా ట్రై చేస్తుంటాడు. ఢీ, జబర్దస్త్, అదిరింది ఇలా అన్ని షోల్లోనూ కనిపించేవాడు. అసలు పండు ఇంతగా ఫేమస్ అవ్వడానికి లేడీ గెటప్. లేడీ గెటప్పులో నాదీ నక్కిలీసు అనే పాటకు వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి.
టిక్ టాక్ దుర్గారావు వేసిన స్టెప్పులను పండు తన స్టైల్లో వేయడంతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అలా అక్కడి నుంచి ఆ పాట, ఈ పండు, టిక్ టాక్ దుర్గారావుకు ఫుల్ క్రేజ్ వచ్చినట్టు అయింది. అయితే పండు మాత్రం ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా ఇలా అన్ని చోట్ల కనిపిస్తుంటాడు. ఆమధ్య నాగబాబుతో కలిసి అదిరింది షోకు వచ్చాడు. అది మూత పడ్డాక మళ్లీ ఈటీవీలోకి వెళ్లాడు.మొన్నటికి మొన్న జబర్దస్త్ షోలో కనిపించాడు. స్పెషల్ స్కిట్లు కూడా చేశాడు. అయితే ఇప్పుడు కామెడీ స్టార్స్‌కు వచ్చాడు.
Jabardasth Fame Pandu In Comedy Stars Dhamaka
తాజాగా వదిలిన ప్రోమోలో పండుకి జరిగిన అవమానం బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చావ్ అని ఎక్స్‌ప్రెస్ హరి అడిగితే.. అక్కడి నుంచి వచ్చాను అంటాడు పండు. ఇక్కడకు ఎందుకు వచ్చావ్ అని అంటాడు. ఇక్కడ ఏదైనా చేద్దామని అంటాడు పండు.మరి ఇక్కడ కూడా తీసేస్తే ఎక్కడకు వెళ్తావ్ అని హరి అసలు విషయం చెప్పేశాడు. అంటే మల్లెమాల వాళ్లు పండుని తీసేశారన్న మాట. అక్కడ తీసేయడంతోనే ఇక్కడకు వచ్చాడనే ఉద్దేశ్యాన్ని హరి బయటపెట్టేశాడు.
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
Karthika Deepam 2 April 11th 2026 Today Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న…
Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…
Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…
This website uses cookies.