Rashmi Gautam : యాంకర్ రష్మి గౌతమ్ కి ఆ అలవాటుందా?.. గుట్టు విప్పిన హైపర్ ఆది

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 26, 2021, 11:00 am

Rashmi Gautam : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో పాల్గొనే డాన్సర్లు, కమెడియన్స్, జడ్జిలు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఎంతో వినోదాన్ని అందించడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే కొత్త ఏడాది రాబోతున్న సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ ఈటీవీలో “పెళ్ళాం వద్దు -పార్టీ ముద్దు”అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కాంట్రవర్సి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వేదికపై సందడి చేసి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది. ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ఎంతో సందడి చేశారు. అందరూ ఓ పబ్ కి వెళ్లి నానా రచ్చ చేశారు.

Hyper aadi comments on anchot Rashmi Gautam drinking

Hyper aadi comments on anchot Rashmi Gautam drinking

Rashmi Gautam : రష్మీ తాగుడుపై ఆది సెటైర్లు..

ఈ క్రమంలోనే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, ఒక టేబుల్ దగ్గర కూర్చోగా వారి దగ్గరికి యాంకర్ రష్మీ వెళ్లి అబ్బా… ఏంటో మీతో మాట్లాడుతుంటే తాగకుండానే కళ్ళు తిరుగుతున్నాయి. అని అనడంతో వెంటనే హైపర్ ఆది మరి రాత్రి తాగింది దిగాలి కదా ఫస్ట్.. అంటూ తనదైన శైలిలో యాంకర్ రష్మీ పై పంచ్ వేశాడు. ఇలా హైపర్ ఆది తనపై పంచ్ వేయడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఎంతో గట్టిగా నవ్వుకున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp