Hyper Aadi : జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్స్‌కు చాలా క్రేజ్ ఉంది. ఆది తన స్కిట్‌లో పంచుల వర్షం కురిపిస్తాడు. వేరే వారికి చాన్స్ ఇవ్వకుండా కౌంటర్స్ అన్ని తానే వేస్తాడు. అంతేకాకుండా గెస్ట్‌లపై కూడా పంచులు వేస్తూ ఫన్ క్రియేట్ చేస్తాడు. అయితే ఆది స్కిట్స్‌లో జబర్దస్త్‌లో ఆఫ్ కెమెరా జరిగే విషయాలను కూడా కొన్నింటిని ప్రస్తావిస్తుంటాడు.
అంతేకాకుండా ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్ మీద కూడా తనదైన శైలిలో స్కిట్స్‌లో డైలాగ్‌లు పేలుస్తాడు.ముఖ్యంగా వైజాగ్ ఇన్సిండెంట్‌కు సంబంధించి ఆది పలు స్కిట్స్‌లో.. తన టీమ్‌మేట్స్ పరదేశి, దొరబాబులపై చాలా సార్లు పంచులు వేసిన సంగతి తెలిసిందే. వైజాగ్ గురించి ప్రస్తావన వచ్చిన, వారిద్దరు స్కిట్‌లో ఉన్న ఆ డైలాగ్ ఉండాల్సిందే. అయితే ఇటీవలి కాలంలో వైజాగ్ డైలాగ్ పెద్దగా ఆది స్కిట్‌లో కనిపించలేదు.
కానీ ప్రతీ సారి ఆది మాత్రం ఆ ఘటనను గుర్తు చేస్తూనే ఉంటాడు. పరదేశీ, దొరబాబులను ఆడుకుంటూనే ఉంటాడు.అయితే ఆది తన స్కిట్‌లో వైజాగ్ డైలాగ్‌ను వాడాడు. అయితే ఈసారి మాత్రం ఆటో రామ్‌ప్రసాద్ మీద కౌంటర్ వేశాడు. ఆది తన తాజా స్కిట్‌లో.. సూసైడ్‌కు సంబంధించిన స్కిట్ చేశాడు. స్కిట్‌లోకి రామ్‌ప్రసాద్‌ను కూడా తీసుకువచ్చాడు. పరదేశి వచ్చి రామ్‌ప్రసాద్‌ను మీది ఏ ఊరు అన్న అని అడుగుతాడు.
అందుకు రామ్‌ప్రసాద్ వైజాగ్ అని సమాధానం చెప్తాడు. దీంతో పరదేశి.. ఆ రోజు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు అన్న అని అడిగాడు. అప్పుడు ఆది కలుగజేసుకుని.. చూడటానికి కాదు అసలు నీతో పాటు రావాలి అని అదిరిపోయే కౌంటర్ వేస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.