Hyper Aadi : నిజంగానే కరెంట్ షాక్ ఇచ్చారా?.. హైపర్ ఆది అరుపులు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 26, 2022, 8:00 pm

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది చేసే కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మామూలుగానే ఆది తన పంచులతో రెచ్చిపోతుంటాడు. అలాంటి ఆదికి ఢీ షోలో కరెంట్ షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. సూపర్ సినిమాలో బ్రహ్మానందం, ఆలీ కామెడీ సీన అందరికీ తెలిసిందే. లై మిషన్ అంటూ.. ఆలీకి బ్రహ్మానందం ఇచ్చే ట్రీట్మెంట్ గురించి అందరికీ తెలిసిందే. అదే సీన్‌ను ఇప్పుడు ఢీ షోలో రిపీట్ చేశారు.ఆదికి లై మిషన్ పెట్టారు. హత్య జరిగిందంటూ అడివి శేష్ ఇన్వెస్టిగేషన్ చేసేందుకు వచ్చారు.

అయితే ఆదికి నిజంగానే కరెంట్ షాక్ ఇచ్చారా? అన్నది అర్థం కావడం లేదు. ఆ రియాక్షన్లు చూస్తుంటే నిజంగానే షాక్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఇక ఆదికి ఇచ్చిన ప్రశ్నలు చూస్తుంటే ఇరికించాలని బాగానే ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఢీ షోకి ఎలా వచ్చావ్ అని ప్రదీప్ అడుగుతుంటాడు.మెట్లు ఎక్కి వచ్చాను అని కౌంటర్ వేయడంతో గట్టిగా షాక్ ఇస్తారు. ఇక అమ్మాయిలు, నంబర్లు, పర్సనల్ నంబర్లు అని ఇరికించే ప్రయత్నం చేస్తారు.

Hyper Aadi Funny SKit In Dhee Show

Hyper Aadi Funny SKit In Dhee Show

నీ ఫోన్‌లో అమ్మాయిల నంబర్లున్నాయట కదా? అని అంటే.. కరెంట్ షాక్ ఇస్తారు. రెండు, నాలుగు, ఆరు అని ఇలా అబద్దాలు చెబుతూనే ఉంటాడు. అలా షాకులు ఇస్తూనే ఉంటారు. ఇక జానీ మాస్టర్ అయితే అబద్దం అని అంటూనే ఉంటాడు.నీ వయసు ఎంత అని అడిగితే.. కావాలని 16 అని అంటాడు. దీంతో ఈసారి షాక్ మరింత ఎక్కువగా ఇస్తారు. ఇక ఆది భార్యగా నటించిన అమ్మాయికి కూడా గట్టిగానే షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp