Hyper Aadi : హీరోయిన్ మీద కన్నేసిన హైపర్ ఆది.. కావాలని అడిగేశాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : హీరోయిన్ మీద కన్నేసిన హైపర్ ఆది.. కావాలని అడిగేశాడు

Hyper Aadi : హైపర్ ఆది తన స్కిట్లలో ఎలాంటి సెటైర్లు వేస్తుంటాడో అందరికీ తెలిసిందే. ఇక ఆది ఏదైనా సినిమా స్ఫూప్ వేస్తే అదిరిపోతుంది. పంచుల ప్రవాహాం అలా పారుతూ ఉంటుంది. ఇక తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో ఒకటి వచ్చింది. ప్రతీవారం ఒక్కో థీమ్‌తో శ్రీదేవీ డ్రామా కంపెనీ ముందుకు వెళ్తూనే ఉంది. ఈ సారి ఓ కొత్త థీమ్‌తో వచ్చింది. ఇప్పుడు నాటకాలు అనేవి అంతరించి పోతోన్నాయి. నాటక ప్రదర్శనకు ఎవ్వరూ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 March 2022,1:30 pm

Hyper Aadi : హైపర్ ఆది తన స్కిట్లలో ఎలాంటి సెటైర్లు వేస్తుంటాడో అందరికీ తెలిసిందే. ఇక ఆది ఏదైనా సినిమా స్ఫూప్ వేస్తే అదిరిపోతుంది. పంచుల ప్రవాహాం అలా పారుతూ ఉంటుంది. ఇక తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో ఒకటి వచ్చింది. ప్రతీవారం ఒక్కో థీమ్‌తో శ్రీదేవీ డ్రామా కంపెనీ ముందుకు వెళ్తూనే ఉంది. ఈ సారి ఓ కొత్త థీమ్‌తో వచ్చింది.

ఇప్పుడు నాటకాలు అనేవి అంతరించి పోతోన్నాయి. నాటక ప్రదర్శనకు ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు. నాటక రంగం అంతరించిపోతోంది. ఈ క్రమంలోనే నాటకాలు వేసేవారిని, ఆ కళాకారులను గుర్తు చేసింది శ్రీదేవీ డ్రామా కంపెనీ. సురుభి, చింతామణి నాటకం వేసే వాళ్లను తీసుకొచ్చారు. వారంతా కలిసి శ్రీదేవీ డ్రామా కంపెనీ మీద దండయాత్రకు వచ్చినట్టుగా చూపించారు.

Hyper Aadi On Heroine In Sridevi Drama Company

Hyper Aadi On Heroine In Sridevi Drama Company

Hyper Aadi : రెచ్చిపోయిన ఆది..

దీంతో శ్రీదేవీ డ్రామా కంపెనీ వాళ్లు నాటక కళాకారులుగా మారారు. పుష్ప సినిమా స్ఫూఫ్‌ను నాటక కళాకారులు ఎలా వేస్తారో వేసి చూపించారు. ప్రతీ డైలాగ్‌ను పద్యం రూపంలో వినిపించారు. ఇక ఇందులో వెయ్యి రూపాయల పూజ కోసం రోహిణి వస్తే.. రోహిణిని కాకుండా.. కథ కంచికి మనం ఇంటికి హీరోయిన్ కావాలని ఆది అందరి ముందే అడిగేస్తాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది