Home » Entertainment » Hyper Aadi Special Skit
Entertainment

Hyper Aadi : హైపర్ ఆదికి అవమానం.. స్టేజ్ మీదే బట్టలు చించేశారు !

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 14, 2021, 2:45 pm
Advertisement

Hyper Aadi  జబర్దస్త్ షోలో వింత వింత విన్యాసాలు, స్కిట్లు జరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. మిరపకాయలు తినిపిస్తారు.. నూనె పోసి దాని నడుస్తూ స్కిట్లు వేస్తుంటారు. ఆ మధ్య వీటి పైత్యం మరీ ఎక్కువైంది. ఇక వీటికి తోడు కాళ్లకు చక్రాలు కట్టుకుని స్కిట్లు వేస్తుంటారు. కింద పడుతూ లేస్తూ స్కిట్లు వేస్తుంటే.. జడ్జ్, యాంకర్లు మాత్రం పగలబడి నవ్వుతుంటారు.

Advertisement

Hyper Aadi Special Skit

హైపర్ ఆదికి అవమానం.. స్టేజ్ మీదే బట్టలు చించేశారు Hyper Aadi

ఇక తాజాగా హైపర్ ఆది, గెటప్ శ్రీనుgetaup srinu , ఆటో రాం ప్రసాద్ ramprasad, సుధీర్ Sudigali sudheer ఇలా అందరూ కలిసి ఓ స్పెషల్ స్కిట్ వేశారు. ఈ ముగ్గురితో సినిమా తీస్తున్నారట. సుధీర్ పవన్ కళ్యాణ్‌లా నటించగా.. ఆటో రాం ప్రసాద్ నాగార్జునగా ఇలా ఒక్కొక్కరు ఒక్కో హీరోలా నటించారు. అయితే కింద కాళ్లకు చక్రాలు ఉండటంతో సరిగ్గా ఒక్క అడుగు కూడా వేయలేకపోతారు.

Advertisement

Hyper Aadi Special Skit

ఈ క్రమంలో హైపర్ ఆది Hyper Aadi కింద పడిపోతాడు. అందరూ కిందపడిపోయే సమయంలో ఆది బట్టలు మొత్తం చినిగిపోతాయి. చివరకు నన్ను ఇలా చేస్తారా? అంటూ రాజా సినిమాలో బ్రహ్మానందం వెళ్లిపోయినట్టు స్టేజ్ వెనక్కి వెళ్లిపోతాడు. మొత్తానికి హైపర్ ఆది Hyper Aadi బట్టలు మొత్తం చినిగిపోవడంతో రోజా, రష్మీ, అనసూయ ఇలా అందరూ పగలబడి నవ్వేశారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> సుధీర్ చేస్తే ఒప్పుకొంటారు.. నేను చేస్తే మాత్రం తప్పంటారు..దుమ్ము దులిపేసిన రష్మీ గౌతమ్

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇవి కూడా ముద్దులేనా అంటూ తన ముద్దుల చిట్టా విప్పిన రోహిణి

ఇది కూడా చ‌ద‌వండి ==> యాంకర్ రష్మి వయసు మీద కౌంటర్.. దారుణంగా పరువుదీసిన సుడిగాలి సుధీర్

ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రియమణి మీద డౌట్ వచ్చి.. స్టేషన్ కు తీసుకెళ్లిన ఏసీపీ రోషిణి.. మోనిత మర్డర్ కు, ప్రియమణికి ఏమైనా సంబంధం ఉందా?

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి