Jabardasth Rohini : ఇవి కూడా ముద్దులేనా అంటూ తన ముద్దుల చిట్టా విప్పిన రోహిణి | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Jabardasth Rohini : ఇవి కూడా ముద్దులేనా అంటూ తన ముద్దుల చిట్టా విప్పిన రోహిణి

Jabardasth Rohini: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనింగ్ షో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ కామెడీ షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలకి మాస్ అండ్ క్లాస్ అని మరో కొన్ని జోనర్ సినిమాలను ఇష్టపడే అభిమానులుంటారని చెప్పుకుంటుంటారు. కానీ జబర్దస్త్‌కి మాత్రం మాస్ అండ్ క్లాస్ మాత్రమే కాదు అన్నీ వర్గాల ప్రేక్షకులు ఉన్నారు. ఆడ, మగా అని లేకుండా సీరియల్స్‌ని కూడా పక్కన పెట్టి ఈ షో ప్రసారం అవుతున్నప్పుడు […]

 Authored By govind | The Telugu News | Updated on :14 August 2021,6:37 am

Jabardasth Rohini: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనింగ్ షో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ కామెడీ షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలకి మాస్ అండ్ క్లాస్ అని మరో కొన్ని జోనర్ సినిమాలను ఇష్టపడే అభిమానులుంటారని చెప్పుకుంటుంటారు. కానీ జబర్దస్త్‌కి మాత్రం మాస్ అండ్ క్లాస్ మాత్రమే కాదు అన్నీ వర్గాల ప్రేక్షకులు ఉన్నారు. ఆడ, మగా అని లేకుండా సీరియల్స్‌ని కూడా పక్కన పెట్టి ఈ షో ప్రసారం అవుతున్నప్పుడు టీవీలకి అతుక్కుపోతున్నారు. దాంతో బుల్లితెర మీద ప్రసారమవుతూ హైయ్యెస్ట్ రేటింగ్‌ను రాబడుతూ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది జబర్దస్త్.

jabardasth rohini comments on rakesh kiss in skit

jabardasth-rohini-comments on rakesh kiss in skit

ప్రతీ ఎపిసోడ్‌ను స్కిట్స్‌లోని కొన్ని షాట్స్‌తో లాంగ్ రన్ ప్రోమోను కట్ చేసి నాలుగైదు రోజులు ప్రేక్షకుల మీదకి వదలడంతో రాబోయో ఎపిసోడ్ మీద భారీగా క్రేజ్ పెరుగుతోంది. ఇక యాంకర్స్ రష్మీ, అనసూయ అందాల విందు అదనపు ఆకర్షణ. లేడీ కమెడియన్స్ మరో లెవల్ అని చెప్పాలి. గత కొంతకాలంగా సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన వాళ్ళు జబర్దస్త్‌లో స్థానం సంపాదించుకొని ఆకట్టుకుంటున్నారు. వారిలో రోహిణి ఒకరు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ ద్వారా ఆంధ్రా యాసతో ఆకట్టుకొని బాగా పాపులర్ అయింది.

Jabardasth Rohini: ఆ ముద్దులతో పోల్చుకుంటే ఇది అసలు ముద్దే కాదంటూ పంచ్ వేసింది.

ఈమె ఇటీవల జబర్దస్త్‌లోకి వచ్చి మరింత పాపులారిటీని తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ -రోహిణి ముద్దు సీన్లకు సంబంధించిన స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకముందు టెలికాస్ట్ అయిన ఈ ఎపిసోడ్‌లో రాకేష్ ..రోహిణి ని ముద్దు పెట్టుకున్నాడు. అయితే దీనిని చూసి మరో వీడియో వదిలారు. దాంట్లో స్కిట్ కి సంబంధించిన సీక్రెట్ విషయాలను రివీల్ చేశారు. ఇందులో భాగంగా సరదాగా రోహిణి కూడా నా స్కూల్ డేస్‌లో అమ్మా, నాన్నలు, స్కూల్ టీచర్లు పెట్టుకున్న ముద్దులతో పోల్చుకుంటే ఇది అసలు ముద్దే కాదంటూ పంచ్ వేసింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> సుధీర్ చేస్తే ఒప్పుకొంటారు.. నేను చేస్తే మాత్రం తప్పంటారు..దుమ్ము దులిపేసిన రష్మీ గౌతమ్

ఇది కూడా చ‌ద‌వండి ==> యాంకర్ రష్మి వయసు మీద కౌంటర్.. దారుణంగా పరువుదీసిన సుడిగాలి సుధీర్

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎంత క్యూట్‌గా తిప్పిందో.. అర్దరాత్రి పూట శ్రీముఖి పనులివే.. వైర‌ల్ వీడియో !

ఇది కూడా చ‌ద‌వండి ==> సరసాలాడిన అనసూయ!.. ఇప్పుడు ఇవన్నీ కాదంటూ పరువుదీసిన ఆది.. వైర‌ల్ వీడియో

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది