
If Prabhas gets married, will the hero suffer the same fate
Prabhas : డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ అవుతోంది. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే తన కెరీయర్ ముగిసిపోతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇది ఏదో జోక్ అనుకుని కొట్టిపారేయాల్సిన విషయం కాదని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ జ్యోతిష్కుడు అయిన వేణుస్వామి ప్రభాస్ జాతకం చూసి చేసిన వ్యాఖ్యలని అంటున్నారు. వేణుస్వామి చెప్పిన జాతకం నిజం అవుతుందని కూడా అంటున్నారు.
గతంలో సమంత, నాగచైతన్య ప్రేమపెళ్లి చేసుకున్న సమయంలో వీరి నాలుగేళ్లకే విడాకులు తీసుకుంటారని వేణుస్వామి జోస్యం చెప్పారు. సరిగ్గా అదే జరిగింది. ఇక చిరంజీవి కూతురు మూడు నుంచి నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటుందని కూడా పేర్కొన్నారు. చిరు కూతురు ఇప్పటివరకు రెండు చేసుకుంది.త్వరలోనే తన స్నేహితుడిని మూడో పెళ్లి చేసుకోబోతుందని కూడా ఆయన జోస్యం చెప్పారు. అది నిజం అవుతుందా? లేదా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
If Prabhas gets married, will the hero suffer the same fate
సినిమా కెరీర్ విషయానికొస్తే ప్రభాస్ చాలా మంచి స్థానంలో వెలుగొందుతున్నాడు. బాహుబలి బిగినింగ్, కన్‌క్లూసన్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్‌లో ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. దేశంలోనే అంతరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో ప్రభాస్ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం డార్లింగ్ సినినమాకు వంద కోట్లకు పైగా తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రభాస్ పెళ్లి విషయంలో మాత్రం అభిమానులు కొంత నిరాశతో ఉన్నారట.. సినీ కెరీర్ బానే ఉన్నా అందరూ హీరోల వలే ప్రభాస్ కూడా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు. కానీ ప్రభాస్ పెళ్ళి చేసుకోకపోతేనే ఆనందంగా ఉంటాడని, వివాహం జరిగితే ఉదయ్ కిరణ్ మాదిరి ప్రాణగండం ఉందని జ్యోతిష్కుడు వేణుస్వామి చెబుతున్నాడు.అందులో వాస్తవంత ఎంతుందో తెలియదు గానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. ఆయన గతంలో చెప్పిన జోస్యాలు కొన్ని ఫలించడంతో ఆయన చెప్పేదానికి బలం ఉందని కొందరు నమ్ముతున్నారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.