Iliyaana : ఇలియానా అబార్షన్ చేయిందుకుందా.. ఆ సీక్రెట్ ఎలా తెలిసింది..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Iliyaana : ఇలియానా అబార్షన్ చేయిందుకుందా.. ఆ సీక్రెట్ ఎలా తెలిసింది..?

ileana : ఇలియానా సినిమా ఇండస్ట్రీకి దేవదాసు సినిమాతో పరిచయమయింది. స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరీ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా పరిచయమయ్యాడు. డెబ్యూ సినిమాతోనే ఇలియానా హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 75 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసిన పోకిరి సినిమా ఇలియానాకి […]

 Authored By govind | The Telugu News | Updated on :3 May 2021,7:00 am

ileana : ఇలియానా సినిమా ఇండస్ట్రీకి దేవదాసు సినిమాతో పరిచయమయింది. స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరీ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా పరిచయమయ్యాడు. డెబ్యూ సినిమాతోనే ఇలియానా హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 75 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసిన పోకిరి సినిమా ఇలియానాకి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తీసుకు వచ్చింది.

Iliyaana ఇలియానా అబార్షన్ చేయిందుకుందా ఆ సీక్రెట్ ఎలా తెలిసింది

ileana : ఇలియానా అబార్షన్ చేయిందుకుందా.. ఆ సీక్రెట్ ఎలా తెలిసింది..?

పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ లో కొన్నేళ్ళ పాటు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. దాదాపు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ తో పని చేసింది. భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇలియానా క్రేజీ హీరోయిన్ గా వెలిగింది. గత కొన్నేళ్ళుగా ఇలియానా టాలీవుడ్ లో అవకాశాలు లేక కనిపించడం లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం సినిమా తర్వాత సినిమా చేస్తూ తన సత్తా చాటుతూనే ఉంది.

ileana : ఇలియానా సూసైడ్ అటెంట్..?

అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలియానా లాంటి క్రేజీ హీరోయిన్స్ మీద రూమర్స్ రావడం సర్వ సాధారణం. వాళ్ల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చి హాట్ టాపిక్ అవుతుంటాయి. అలానే ఒకసారి ఇలియానా ప్రగ్నెంట్ అని తెలియడంతో సీక్రెట్ గా అబార్షన్ చేయించుకుందని వార్తలు వచ్చాయట. ఈ విషయం ఇలియానా వరకు వెల్లడంతో నవ్వుకొని క్లారిటీ ఇచ్చింది. ఇదే కాదు ఒకసారి సూసైడ్ అటెంట్ చేసినట్టు రాశారు. ఇలాంటి అవాస్తవాలు రాయాలని ఎలా అనిపిస్తుందో అంటూ క్లారిటీ ఇచ్చింది ఇలియానా.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది