Ileana : ఆ స్టార్ హీరో కారణంగానే ప్రెగ్నెంట్ అయిన ఇలియానా…… అసలు నిజం బయటికి ….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ileana : ఆ స్టార్ హీరో కారణంగానే ప్రెగ్నెంట్ అయిన ఇలియానా…… అసలు నిజం బయటికి ….!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 November 2022,7:00 pm

Ileana : దేవదాసు సినిమా ద్వారా మొట్ట మొదటిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇలియానా. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలైన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మహేష్ బాబు, రవితేజ,లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. గోవా బ్యూటీ అయిన ఇలియానా అందం విషయంలో ఏమాత్రం తగ్గకుండా తన హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఇలియానా నడుమంటే పడి చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పాలి. ఇలియానా అంత సన్నటి నడుము ఇంకెవరికి ఉండదు కాబోలు..అందుకే ఈమె నడుమును చూసి కుర్రాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు . ఎందరో స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాలలో నటించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

దీంతో ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్లినా అక్కడ ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్ లు అంటూ మీద పడేవాళ్ళు. డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా ఆమె డేట్స్ కోసం క్యూ కట్టేవాళ్ళు.రెమ్యూనిరేషన్ ఎంతైనా ఇస్తామని వెంటపడే వారు అంటే ఇలియానాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతుంది. ఒకప్పుడు ఇంత క్రేజ్ ఉన్న ఇలియానా ఇప్పుడు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది. ఇప్పుడు ఇలియానా నే డైరెక్టర్స్ వెంట పడాల్సి వస్తుంది. అయినా దర్శకులు ఎవరు తనకు అవకాశం ఇవ్వడం లేదు. అయితే తెలుగు ఇండస్ట్రీకి ఇలియానా దూరం అవడానికి పెద్ద కారణమే ఉందని గతంలో వార్తలు వినిపించాయి.

Ileana got pregnant because of that star hero

Ileana got pregnant because of that star hero

గతంలో ఇలియానా స్టార్ హీరో కారణంగా ప్రెగ్నెంట్ అయిందట. ఇక త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నా రని వార్తలు కూడా వినిపించాయి. ఆ టైంలో స్టార్ హీరో ఇలియానాతో చట్టపట్టలేసుకుంటూ తిరుగుతూ మీడియా కంటపడ్డాడు. ఇక ఇలియానా ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఆ టాలీవుడ్ హీరోనే అని గతంలో వార్తలు వినిపించాయి. ఇక ఆ హీరో కూడా ఇలియానాని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు కానీ హీరో ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో ఇలియానాను దూరం పెట్టాడట. దీంతో టాలీవుడ్ లో మోసపోయిన కారణంగా ఇలియానా టాలీవుడ్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ కి వెళ్లిపోయిందట. ఇక అక్కడ వరుస సినిమాలను చేస్తూ సింగిల్ గా మిగిలిపోయింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది