World Cup Final : మహేష్ బాబు వల్లే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిందా .. ఎలా ..?? | The Telugu News

World Cup Final : మహేష్ బాబు వల్లే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిందా .. ఎలా ..??

World Cup Final : ఆదివారం జరిగిన ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా మీద చిత్తుగా ఓడిపోయింది. చేతి వరకు వచ్చిన వరల్డ్ కప్ మన ఇండియన్ క్రికెటర్స్ మిస్ చేసుకోవడం మరింత బాధాకరంగా మారింది. అసలు ఈసారి వరల్డ్ కప్ మనదే అని ధీమాగా ఉండిపోయారు అందరూ. అలాంటిది బ్యాటింగ్లో ఇండియా పరమచెత్త ప్రదర్శన ఇచ్చింది. బౌలింగ్ లో కూడా పిచ్ కి అనుగుణంగా బౌలర్స్ నీ రోహిత్ శర్మ మార్చలేకపోయారు. దీంతో […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 November 2023,5:34 pm

ప్రధానాంశాలు:

  •  World Cup Final : మహేష్ బాబు వల్లే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిందా .. ఎలా ..??

  •  ఆదివారం జరిగిన ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా మీద చిత్తుగా ఓడిపోయింది

World Cup Final : ఆదివారం జరిగిన ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియా మీద చిత్తుగా ఓడిపోయింది. చేతి వరకు వచ్చిన వరల్డ్ కప్ మన ఇండియన్ క్రికెటర్స్ మిస్ చేసుకోవడం మరింత బాధాకరంగా మారింది. అసలు ఈసారి వరల్డ్ కప్ మనదే అని ధీమాగా ఉండిపోయారు అందరూ. అలాంటిది బ్యాటింగ్లో ఇండియా పరమచెత్త ప్రదర్శన ఇచ్చింది. బౌలింగ్ లో కూడా పిచ్ కి అనుగుణంగా బౌలర్స్ నీ రోహిత్ శర్మ మార్చలేకపోయారు. దీంతో వరల్డ్ కప్పు మన చేతి నుంచి ఆస్ట్రేలియా కి వెళ్ళిపోయింది. ఇదంతా పక్కన పెడితే కొంతమంది జనాలు మహేష్ బాబు ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి రాలేదని ఆ కారణంగానే ఇండియా ఓడిపోయిందని తొక్కలో లాజిక్ ను తీసుకొచ్చి మరీ మహేష్ బాబును ట్రోల్ చేస్తున్నారు.

గతంలో 2011లో మహేష్ బాబు ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి వచ్చారు. ఆ మ్యాచ్ విన్ అయిందిష వరల్డ్ కప్ మనమే తీసుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అంత ఆశపడ్డారు కానీ చివర్లో అంతా గజిబిజి అయిపోయింది. అయితే దీనికి కారణం మహేష్ బాబు అని అతడే కనుక మ్యాచ్ చూడడానికి వచ్చినట్లయితే కచ్చితంగా ఇండియా వరల్డ్ కప్ కొట్టేది అని కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఫైనల్ దాకా వెళ్ళిన ఇండియన్ టీం ను అభిమానులు అభినందిస్తున్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతుందో కొన్ని అనివార్య కారణాల వలన షూటింగ్ లేటవుతు వస్తుంది దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా అంచనా వేయడం కష్టంగా ఉంది ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్టులో చేరనున్నారు

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...