Categories: EntertainmentNews

Ali Daughter : కమెడియన్ ఆలీ అల్లుడి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. బ్యాగ్రౌండ్ చాలా పవర్‌ఫుల్!

Ali Daughter : తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి స్టార్ కమెడియన్ రేంజ్‌కు చేరుకున్న వారిలో నటుడు ఆలీ ఒకరు. ఈయన బాలనటుడిగా గుర్తింపు పొందారు.తన కెరీర్‌లో వందలకు పైగా సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో అలీ సినిమాలు చేశారు. ఆలీ సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరినా యాక్టివ్ పాలిటిక్స్‌‌కు మాత్రం దూరంగా ఉంటున్నారు.

Ali Daughter Engagement : అల్లుడి విషయంలో ఆలీ లక్కీ..

గత ఏడాది కాలంగా చూసుకుంటే ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి పీటలెక్కుతున్నారు.ఈ ఏడాది చివర్లో కూడా కొందరు హీరోలు పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.ఈ క్రమంలోనే కమెడియన్ అలీ తన కూతురికి ఎంగేజ్‌మెంట్ చేశారు.త్వరలోనే పెళ్లి ఉండనుందని ప్రకటించారు.అయితే,ఆలీ కూతురు నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో అవుతున్నాయి.ఆలీ జుబేదా దంపతులకు ముగ్గురు సంతానం కాగా, పెద్ద కూతురు ఫాతిమా ఇటీవలే తన చదువును కంప్లీట్ చేసింది. ఆమెకు ప్రస్తుతం ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక ఆలీ భార్య జుబేదా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి తన కుటుంబం గురించి, రకరకాల వంటకాల గురించి అభిమానులకు తెలియజేస్తున్నారు.

interesting facts about comedian Ali Son-in-law

రీసెంట్‌గా తన కూతురు ఫాతిమా ఎంగేజ్మెంట్ సంబంధించిన వీడియోను జుబేదా తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్‌తో పాటు బుల్లితెర నటులు కూడా విచ్చేశారు.ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు కమెడియన్ బ్రహ్మానందం.ఆయన వధూవరులను తనదైన స్టైల్‌లో ఆశీర్వదిస్తూ నవ్వించాడు. కాగా నవవధువు ఫాతిమా బ్లూ డ్రెస్‌లో మెరిసిపోతుండగా..ఆలీ భార్య జుబేదా లంగా వోణీలో చాలా స్టైలిష్ గా కనిపించింది. ఇక ఆలీకి కాబోయే అల్లుడు బాగా డబ్బున్న వ్యక్తిగా తెలుస్తోంది. అతని బ్యాగ్రౌండ్ కూడా చాలా పవర్ ఫుల్ అని అంటున్నారు. అంతేకాకుండా అతనికి ప్రజాసేవ అంటే చాలా ఇష్టమట. చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అని కూడా టాక్ వినిపిస్తోంది.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

6 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

6 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

8 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

9 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

11 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

11 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

12 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

13 hours ago