interesting news about movie promotions in etv Jabardasth comedy show
Jabardasth : తెలుగు సినిమా యొక్క ప్రమోషన్ కొత్త పంథాలో నడుస్తోంది. సినిమాను ఎంత గొప్పగా తీశారు.. ఎంత భారీ బడ్జెట్ ఖర్చు చేశారు అనే విషయాలను తర్వాత చూస్తున్నారు. సినిమా ను ఎంతగా ప్రమోట్ చేశారు అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయంగా మారింది. దర్శక నిర్మాతలు సినిమాల ప్రమోషన్ కు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బుల్లి తెరపై చాలా సినిమాలకు ప్రమోషన్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. జబర్దస్త్ షో ద్వారా ప్రతి వారం ఏదో ఒక సినిమా ప్రమోషన్ జరుగుతూనే ఉంది.
జబర్దస్త్ లోనే కాకుండా ఏ షో లో అయినా ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవాలంటే ఆ షో నిర్వాహకులకు లేదా ఛానల్ వారికి సదరు నిర్మాత భారీ మొత్తంలో అమౌంట్ ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ అనేది ఆ షో రేటింగ్ మరియు జనాల్లో ఆ సినిమాకు ఉన్న పాపులారిటీని బట్టి ఉంటుంది. షో కు టాప్ రేటింగ్ ఉంటే.. సినిమా నిర్మాతలు ఆ షో లో ప్రమోషన్ కు ఇచ్చే అమౌంట్ కూడా అంతే ఉంటుంది. ఉదాహరణకు తెలుగు బుల్లి తెర టాప్ షో లు అయిన జబర్దస్త్.. క్యాష్ ఇంకా కొన్ని షో ల్లో సినిమా ప్రమోట్ చేయాలంటే లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
interesting news about movie promotions in etv Jabardasth comedy show
మల్లెమాల మరియు ఈటీవీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జబర్దస్త్ షో లో ఒక సినిమా ను ప్రమోట్ చేసుకోవాలంటే 12 లక్షల నుండి 15 లక్షల వరకు సదరు నిర్మాత ఈటీవీ మరియు మల్లెమాల వారికి చెల్లించాల్సి ఉంటుందట. ఈ మొత్తం గతంలో పాతిక లక్షల వరకు ఉండేదట. ఈమద్య కాలంలో జబర్దస్త్ రేటింగ్ తగ్గడం వల్ల ఈ అమౌంట్ కూడా తగ్గిందని అంటున్నారు. క్యాష్ లో సినిమా ప్రమోషన్ కు కూడా దాదాపుగా పది లక్షల రూపాయలకు పైగానే నిర్మాతలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. మొత్తానికి బ్రాండ్స్ ప్రమోషన్ ద్వారా మాత్రమే కాకుండా సినిమాల ప్రమోషన్ ద్వారా కూడా జబర్దస్ద్ వారు భారీగా సంపాదిస్తున్నారు.
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
This website uses cookies.