Intresting news about Anchor VishnuPriya
Anchor VishnuPriya : బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షో తో బుల్లితెరపై ఫేమస్ అయింది. ఈ షో వలన ఆమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయినా కానీ ఎందుకో ఈ బ్యూటీ కి బుల్లితెరపై యాంకరింగ్ ఎక్కువ అవకాశాలు రావడం లేదు. కానీ అప్పుడప్పుడు ఈటీవీ ఈవెంట్స్ లలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా ప్రయత్నం చేస్తుంది. ఆ మధ్య సీరియల్ నటుడు మానస్ తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేసింది. ఈ ఆల్బమ్ సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. విష్ణు ప్రియకు యూత్ లో క్రేజ్ పెరిగింది.
అంతేకాకుండా పలు సినిమాలలో కూడా నటించింది. సుడిగాలి సుధీర్ తో కలిసి వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో నటించింది. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ కి సినిమాలలో అవకాశాలు రావడం లేదు. అవకాశాల కోసం ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ యూత్ ని తనవైపుకు తిప్పుకుంటుంది. ఆ ఫోటో షూట్ లు కూడా నెట్టింట వైరల్ గా మారుతాయి. దీంతో ఆమెకు జనాలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
Intresting news about Anchor VishnuPriya
అయితే తాజాగా విష్ణు ప్రియా కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో బుల్లితెర నటి రీతు చౌదరితో కలిసి విష్ణు ప్రియ ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున డ్రింక్ చేస్తూ డాన్సులు వేస్తూ చాలా చిల్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియోకి క్యాప్షన్ గా ఇలా రాస్కొస్తూ నాలాగే మెంటల్ డిసార్డర్ ఉన్న ఫ్రెండ్ దొరికింది అంటూ రాస్కొచ్చింది. దీంతో నెటిజన్లు ఇద్దరు మెంటల్ గాళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక నెటిజన్ ఘోరంగా కామెంట్ చేశాడు. అవకాశాల కోసం అన్ని విప్పి చూపిస్తారు అంతకంటే మీకేం చేతకాదు అని కామెంట్లు పెట్టారు.
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.