Samantha : సమంత ఫ్యాన్స్ కి గుండె పగిలిపోయే న్యూస్ .. అందరూ అనుకున్నట్లే చేసిన సామ్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : సమంత ఫ్యాన్స్ కి గుండె పగిలిపోయే న్యూస్ .. అందరూ అనుకున్నట్లే చేసిన సామ్ ..!

Samantha : సౌత్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసం వేరే దేశానికి వెళ్లారు. అయితే తాజాగా ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. సమంత టోటల్గా సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని, ఇక తెరపై అసలు కనిపించదని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే సోషల్ మీడియాలో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారా అన్నది తెలియడం లేదు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 November 2023,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : సమంత ఫ్యాన్స్ కి గుండె పగిలిపోయే న్యూస్ .

  •  . అందరూ అనుకున్నట్లే చేసిన సామ్ ..!

  •  సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది

Samantha : సౌత్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసం వేరే దేశానికి వెళ్లారు. అయితే తాజాగా ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. సమంత టోటల్గా సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని, ఇక తెరపై అసలు కనిపించదని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే సోషల్ మీడియాలో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారా అన్నది తెలియడం లేదు. ఈ క్రమంలోనే సమంతపై ఈ రకమైన రూమర్లు వస్తున్నాయి. సమంత ఇంకా సినిమాలో నటించదని తెరపై అస్సలు కనిపించదు అని ప్రచారం ఊపు అందుకుంది.

అయితే సమంత ఫ్యాన్స్ కూడా దీనికి రీకౌంటర్స్ వేయకపోవడంతో నిజంగానే సమంత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని, సినిమాలో నటించే ఆలోచన లేదని ఆమె పూర్తి ఫోకస్ అంతా తన ఆరోగ్యం మీద పెట్టినట్లుగా ఉందని, సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండాలనుకుంటున్నారని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సమంత పై ఏవైనా రూమర్స్ వచ్చిన వెంటనే కౌంటర్స్ వేసే సమంత ఫ్యాన్స్ ఇప్పుడు మాట్లాడకపోవడంతో ఆమె నిజంగానే సినిమాలకు దూరమైందని వార్తలు వైరల్ అవుతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు మారుమ్రోగిపోతుంది.

ఓ విధంగా చెప్పాలంటే ఇది సమంత అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో చాలా బిజీ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు. కానీ ఆమెకు వచ్చిన మాయోసైటీస్ వ్యాధి కారణంగా సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చినట్లుగానే కనిపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సమంత ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. లేటెస్ట్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తున్నారు. విడాకుల తర్వాత సమంత గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది