Bandla ganesh : ఇటీవల మా ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ముందు ప్రెసిడెంట్ పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీకి దిగారు. ఆ తర్వాత జీవిత రాజశేఖర్, సాయి కుమార్, హేమ కూడా దిగితున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించి తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పవన్ కళ్యాణ్ భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్, సమీర్, నాగ బాబు, సురేష్ కొండేటి, సన, సహా మిగతా సభ్యులందరు హాజరయ్యారు.
ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఇది పదవి కోసం కాదు మా లో కొన్ని కీలకమైన మార్పులు తెచ్చేందుకు పోటీ చేస్తున్నాని అన్నాడు. డర్టీగా కాకుండా హెల్తీగా పోటీ చేద్దామని, ఇదే విషయాన్ని మంచు విష్ణుని కూడా అడిగినట్టు చెప్పుకొచ్చాడు. ఇక ఆయనకి మెగా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తుందని ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది. మూడు నెలల క్రితమే నాగబాబుని ప్రకాష్ రాజ్ కలిసి మాట్లాడాడు. ఈ విషయాన్ని ఇద్దరు ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా లోకల్, నాన్ లోకల్ అనే ప్రస్తావన వచ్చింది.
దాంతో ప్రకాష్ ఇచ్చుకోవాల్సిన వివరణ ఇచ్చారు. ఇక్కడ నేను అవార్డులు తీసుకున్నప్పుడు, సినిమాలు చేసినఫ్ఫుడు, తెలంగాణలో ఊర్లు దత్తత తీసుకున్నప్పుడు రాని లోకల్ నాన్ లోకల్ టాపిక్ ఇప్పుడెందుకు అని సూటిగా ప్రశించాడు. అదే సమయంలో మైక్ అందుకున్న బండ్ల గణేష్ తన స్టైల్ లో రెచ్చిపోయారు. ప్రకాష్ రాజ్ ఏమేమి చేస్తున్నాడో తన స్టైల్లో చెప్పుకొచిన బండ్ల గణేష్..ఈ లోకల్ నాన్ లోకల్ గోలేంటి..ఇది మా కి సంబంధించిన విషయం. మా విషయం. దీన్ని భూతద్దంలో పెట్టి చూడకండి. అన్నాడు. ఒకవేల ఇదే పాయింట్ మాట్లాడుకుంటే ఇండియాలో పుట్టిన ప్రభాస్ టాలీవుడ్ హీరో అయుండి ఇండియాని ఏలుతున్నాడు అని గర్జించాడు. దాంతో అందరూ బండ్ల గణేష్ మాటల్లో అర్థం ఏంటో అని ఆలోచనలో పడ్డారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.