Bigg boss 5 : ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులరయిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. హిందీలో 13 సీజన్లు కంప్లీట్ అయిన బిగ్ బాస్ కి అక్కడ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. హిందీలో ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ రియాలిటీ షోని టాలీవుడ్., కోలీవుడ్ కి తీసుకు వచ్చారు స్టార్ మా యాజమాన్యం. తెలుగులో సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సీజన్ సూపర్ సక్సస్ అయింది. ఆ తర్వాత నుంచి ప్రతీ ఏడాది బిగ్ బాస్ నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రేక్షకుల్లో ఈ షో పట్ల అంతకంతా ఇంట్రెస్ట్ పెంచుతూనే ఉన్నారు.
is-bigg-boss-5-not-hosted-by-nagarjuna
ఇక సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించగా సీజన్ 3 అండ్ 4 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ప్రతీసారి పెద్దగా క్రేజ్ లేని వాళ్ళని కంటెస్టెంట్స్ గా తీసుకొని జనాల సహనాన్ని పరీక్షిస్తున్నారన్న కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. జనాలని ప్రోమోలతో అట్రాక్ట్ చేసి బలవంతంగా షోకి అడిక్ట్ అయ్యేలా చేస్తున్నారన్న నెగిటివ్ టాక్ కూడా ఉంది. హౌజ్ లో కొంతమందికి బాగా సపోర్ట్ చేస్తూ ఓటింగ్స్ లో కూడా గోల్ మాల్ చేస్తూ ఎలిమినేట్ అయినా కూడా పాలిటిక్స్ ప్లే చేసి ఇష్టం లేని వాళ్ళని ఎలిమినేట్ చేస్తారన్న ప్రచారమూ సాగుతుంది.
అయినా బిగ్ బాస్ నిర్వాకులు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. ఆ విషయం గత సీజన్ లో మోనాల్ గజ్జర్ విషయంలోనే అర్థమైంది. అందాల విందు ఇచ్చేందుకు బెస్ట్ ఛాయిస్ గా మోనాల్ ని ఎంచుకొని దాదాపు షో ఎండింగ్ వరకు కంటిన్యూ అయ్యేలా చేశారు. అయితే మరికొన్ని రోజుల్లో మొదలవబోతున్న బిగ్ బాస్ సీజన్ 5 లో గ్లామర్ టచ్ మరీ మితిమీరేలా ఉంటుందని మంచి యంగ్ బ్యూటీస్ ని తీసుకోనున్నారని వాళ్ళలో చాలా మంది బాగా పాపులర్ అయిన వాళ్ళే అని సమాచారం. సీజన్ 5లో అమ్మాయిల గ్లామర్ ట్రీట్ పీక్స్ అని చెప్పుకుంటున్నారు. కాగా ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
Pakistani : పహల్గాం ఉగ్రదాడి తర్వాత Pak - India భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న తరుణంలో…
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…
Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంటలలో సుధీర్-రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…
Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
This website uses cookies.