Keerthi Suresh : కీర్తి సురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగానే నట వారసురాలిగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కీర్తి చిన్నతనం నుంచే నటన పరంగా అందరి ప్రశంసలు దక్కించుకుంది. ఇక హీరోయిన్ అయ్యాక సౌత్ సినిమా ఇండస్ట్రీలలోని ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏ హీరోయిన్ అయినా ఇతర భాషలు..మాతృ భాషకంటే కూడా తెలుగులో నటించే హీరోయిన్‌గా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంటున్నారు.
కీర్తిసురేశ్ కూడా అంతే. మలయాళం, తమిళం కంటే కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది..ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంటుంది. కానీ, మహానటి సినిమా తర్వాత మాత్రం మళ్ళీ ఆరేంజ్ పర్ఫార్మె చేసే సినిమా గానీ, హిట్ గానీ ఇంతవరకు దక్కలేదు. ఇంకా చెప్పాలంటే ‘మహానటి’ చేసిన తర్వాత వరుసగా లేడీ ఒపరియేంటెడ్ చిత్రాలనే చేసిన కీర్తికి ఆయా చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రజనీకాంత్ లాంటి సీనియర్ స్టార్ హీరో సినిమాలో నటించిన అణ్ణాత్త కూడా కీర్తికి హిట్ ఇవ్వలేకపోయింది.
ఇలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు చిన్ని అంటూ కొత్త సినిమాతో వచ్చింది. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ విలక్షణ పాత్రలో నటించాడు. ఇందులో కీర్తి గుర్తు పట్టలేనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రను చేసింది. కంప్లీట్ డీ గ్లామర్ రోల్‌లో కనిపించిన ఈ సినిమా కథ, కథనం ఏమాత్రం కొత్తగా లేనప్పటికీ ఈ పాత్ర ఒప్పు కోవడంతో కీర్తిని శభాష్ అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన కమర్షియల్ సినిమాల క్లంటే పూర్తి భిన్నమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. అయినా కూడా చిన్ని సినిమా కీర్తికి హిట్ ఇవ్వడం కష్టమే అంటూ పెదవి విరుస్తున్నారు. దాంతో అమ్మడి ఆశలన్నీ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా మీదే పెట్టుకుంది.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.